అవును..
మీ జీవితంలో సంగీతం లేదా ..అయితే మీజీవితం ..అసంపూర్ణమే ..అసంబద్ధమే..
మానవుల్లొ ఉన్న సకల ..జ్ఞానలాని తట్టిలేపి..మీకు ..మీ జీవితాలకు..సరికొత్త ఆనందాన్ని ..మానసిక శోభని తీసుకొచ్చే మహత్తర శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉన్నది.
అంతే కాదు..మీ జీవితాలాల్లో సంగీతమనేది...ఒక వ్యక్తిత్వం .అది మీరేంటో కూడా..మీ జీవితాలను నిర్వచిస్తుంది .మీరు మీచుట్టూ ఉన్నవాళ్ళని ప్రేమించే వాళ్ళైతే..మీజీవితం లో సంగీతమున్నట్టే .
మనుషులని ప్రేమించే వాళ్ళెవరైనా ..మంచి సంగీతాని దూరంగా ఉండలేరు .
మంచి సంగీతాన్ని ద్వేషించేవాళ్ళెవరైనా..మీకు జీవితంలో తారసపడితే ..వాళ్ళని ..ఆదిలోనే వదిలేయటమే మంచిది..వాళ్ళని వాల్లే మోయలేని బరువుతో ఉన్న వాల్లు..మీ కు ఏం ఉపయోగపడతారు? మీక్వేమి ఆనదాన్నిస్తారు?
మాకు మాత్రం ..మమ్మల్ని మేము అప్ డటే చేసుకునే లా చేస్తున్నది..
మేము ప్రేమిం.చే. ఈ సంగీతమే..
అవును
మాక్రియేటివిటీ కి..మా అక్షరాలకు ..బాల్యము ....యవ్వనం మాత్రమే ఉన్నాయి..వ్రుద్ధాప్యం..మాదెగ్గిరకే రాదు..కారణం మేము వింటున్న ..చూస్తున్న ..సంగీతమే ..మాకు యవ్వనాన్ని ఇస్తున్నది..మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చేస్తున్నది.
మేము శంకరాభరణం శంకర శాస్త్రుల్లం..ఎంతమాత్రం కాదు..
మేము ..అన్నమయ్య సంగీతంలో ఉన్న ..అన్నమయ్య హ్రుదయాన్ని ..ఎంత గా ప్రేమిస్తామో..త్యాగరాయ కీర్తనలని అంతే..గవురవిస్తాము.. ప్రేమిస్తాము .. .
కానీ మాకు కావల్సింది..రిథం..క్రియేటివిటీ... కొత్తదనం ..
కొత్తదనం కోసం మనిషి చేసే నిరాంతరన్వేషణే ..క్రిఏటివిటీ ............
కొత్తదనం పుష్కలంగా లభించే ప్రదేశమే . . ఎప్పుడూ ఉచ్చాహంగా ఉంటుంది ..కొత్తదనం అనేది..సజీవత్వానికి సాక్ష్యం ..
మేము అలాంటి..పచ్చదనంలోనే..సజీవత్వం లోనే ..కొత్తదనం లోనే ..క్రియేటివిటీలో ఉండాలనుకుంటాము ..ఉంటాము ..
ఇదిగో మాకు నచ్చిన..ఈ మా రోజు ..మా సుప్రభాత గీతం ..
..నాన్ సెన్స్...రిథం లేని జీవితమూ ఓ..జీవితమేనా...?
https://www.youtube.com/watch?v=YdRDyIXfDgw

www.youtube.com
No comments:
Post a Comment