Wednesday, 21 January 2015

నా..నిజం ..నీకు నచ్చితే ..నువ్వు నాతో ..ఉండు .

నువ్వు నమ్మినా..నమ్మకపొఇనా ..నేను ..నిజమే మాట్లాడతాను
నువ్వు నమ్మాలని ..నిన్ను నమ్మించటం కొసం నేను అబద్ధమాడను..
నా..నిజం ..నీకు నచ్చితే ..నువ్వు నాతో ..ఉండు .
ఎదుటివాళ్ళ అబద్ధం నచ్చితే ..వాళ్ళతోనే వెళ్ళు.
నాకు నువ్వొక ప్రత్యామ్నాయానివి మాత్రమే ...ప్రతీకవి మాత్రమే...
28 January 2013

**
ఏది ఎక్కడ ..ఎలా వాడాలో తెలియటంతో పాటు..ఏది ఎక్కడ ..ఎలా ..ఎందుకు . ..వాడకూడదో కూడా తెలియాలి .వాడిన ప్రతి పదానికీ అర్ధం ..కూడా ..తెలియలి. ....మనకు తెలిసిన పదాలు ..అక్షరాలు ..చమత్ క్రుతులు .. మనకు విలువతెచ్చేలా ఉండాలే తప్ప....అవి...వాటి విలువని పొగుట్టుకో గూడదు
మనం వాడే అక్షరాలు ..మనకు....అలాగే ..ఇతరులకు అశాంతి గా మాత్రం ..మారకూడదు
ఇలాంటి చొటే మనం ఎలాంటివాళ్ళమో ..మనమెవరిమో ఎదుటివాళ్ళకర్ధమవుతాము
25 January
 
**
మనుషులు ..కుక్కలవటం నాకు తెలుసు.అధికారం కొసం ..డబ్బు కొసం..ఆడదానికొసం...
ఇలా చెప్పుకుంటూ పొతే ..చాలా చొట్ల ..మనుషులు కుక్కలవటం నాకు తెలుసు .ముఖ్యంగా ..మీ చుట్టూ ఉన్న రాజకీయ నాయకులని చూడండి. వాళ్ళలో చాలా మంది..కుక్కల్లాంటివాళ్ళే కనిపిస్తారు.కుక్కలకు విశ్వాసముండదని..రుజువు చెయటానికి సథధా ప్రయత్నిస్తుంటారు 
మనుషులు కుక్కలుగా మారినప్పుడు ..కుక్కలు మనుషులుగా ఎందుకు మారవు? అని నేను చాలా రోజులనించి ఎదురు చూస్తున్నాను .కానీ అలా జరగటల్లేదు.అలా అయీనా..విశ్వాసమున్న మనుషులని చూస్తానేమో అని ..నా వెదుకులాట  
24 January 2013 




No comments:

Post a Comment