అవొర్పు..అకారణ ద్వెషం..అసూయ....అన్నీ నాకే తెలుసుననే ..అహంభావం..ఒకడు నాకు చెప్పేదెంటి..అనే పిచ్చితనం..కాలానికణుగుణంగా తనను తాను అప్డేట్ చేసుకోలేని వెర్రితనం ...తనకు నచ్చినదానికి సత్యదూరమైనా కూడా సత్య భాష్యాలు..తనకు నచ్చకపొతె సత్య సహితమైనా వక్ర భాష్యాలు ..
ఇంతెందుకు
తనకులం వాడనేది కూదా లేకుండా ..తనకులం వాళ్ళకి సమాధికట్టగల అజ్ఞానం
ఎదుటి కులాలవాళ్ళలో గల కులాభిమానాన్ని ..అడాప్ట్ చెసుకోకుందా వాళ్ళకి కుల గజ్జి అనే ..మూర్ఖతవం ..
ఇలా చెప్పుకుంటూ పొతే అన్నీ అవలక్షణాలే
అన్నిటినీ మించి తనకులం వాళ్ళకే తను శత్రువు. ఎదుటివాళ్ళకు తను శత్రువు
ఒంటినిండా అంతా అనైక్యతే
జాతిని జాగ్రుతం చెయ్యల్సిన వైతాళికులే ఇలావుంటే .రాబొయె .చరిత్రలో
ఆ కులం ఇక ఓ గుండు సున్నా
.ఒకళ్ళొచ్చి చంపకుండా ఆకులం వాళ్ళే ..వాళ్ళకి వాళ్ళే..మానసికంగా శారీరకంగా ..కొట్టుకోని నరుక్కోని చచ్చిపోతారు

No comments:
Post a Comment