Sunday, 18 January 2015

చిత్త చాంచల్యాన్ని కూడా ఆదేవుడే మనుషులకిచ్చాడు .

భగవంతుడు కనిపించక పోవటంలో నే అందం ఉన్నది.ఆనందం ఉన్నది.
భగవంతుడు..నిజంగా కనిపించినా ..ఎవరూ నమ్మరు.చివరికి..భగవంతుడు తనను తాను..దేవుణ్ణని నిరూపించుకోవాల్సి వస్తుంది.
ఎదుకంటే. .మనుషులకి ..తమ కళ్ళముందున్న సత్యాన్ని నమ్మక పోవటం..కళ్ళముందు ..కనిపించని అసత్యాన్ని..నమ్మటం అనే
ఇచ్చిన దాని ఫలితాన్ని ఆదేవుడు అనుభవించకతప్పదు.
పుచ్చుకున్నదాని ఫలితాన్ని మనుషులు అనుభవించక తప్పదు ..
చిత్త చాంచల్యాన్ని కూడా ఆదేవుడే మనుషులకిచ్చాడు ..
అందుకే మనుషులు కళ్ళ ముందున్నా కూడా భగవంతున్ని..పట్టించుకోకుండా ..భగవంతుణ్ణి వెతుకు తుంటారు
కేవలం..కస్టాలను అనుభవించటానికే పుట్టిన ..మనుషుల్ని..వాళ్ళ కష్టాలను తీర్చేందుకు..ప్రయత్నించే ప్రతి మనిషీ భగవంతుడే . .

No comments:

Post a Comment