Sunday 18 January 2015

నిజమైన క్రుతజ్ఞత ..అంటే. ... క్రుతజ్ఞత లేక పోవటమే..

ఒహ్..మయ్..గాడ్..ఇదేంటి?
ఇదేంటి?ఇదేంటి?
మీకు..మీకు ఇంకా తెలుగు సినిమా నీళ్ళు వంటబట్టలేదా? నాకు..మీరిలా మాట్లాడటం ఆశ్చర్యం ..ఆశ్చర్యం ..
తెలుగు సినిమా రంగంలో..సెలబ్రిటీ..అయ్యేంతవరకు..కేవలం..స్నేహితుల మీదే బ్రతకాలి ..ఇరానీ రెస్టారెంట్లల్లో ..టీ తాగించేవాడి కోసం..ఎదురు చూడాలి.దాల్ రైస్ తిని పిస్తే చాలు..అలాంటివాడు..ఆ ఒక్క ఖ్షణం దేవుడు అనుకోవాలి..
సినిమా రంగం లో ..సినిమా రంగం లో .. దోచుకోవాలి..దోచుకోవాలి..దాచుకోవాలి
.స్నేహితుల కాలాన్ని దోచుకోవాలి. డబ్బున్నవాదు ఎదురవుతే ..వాడీ జేబుల్ని దోచుకోవాలి.మేధావులు ఎదురవుతే,,వాళ్ళ మేధస్సును దోచుకోవాలి..చివరికి..అందరినీ తొక్కుకుంటూ పైకి రావాలి.
ఇదే తెలుగు సినిమారంగపు నీతి..అని ..దర్శకుడిగా క్రిష్న నగర్..లో పుట్టి..క్రిష్న నగర్లో పెరిగి..క్రిష్న నగర్ ని ఎడమ కాలి తో ఎగిరి తన్నిన ..ఓ తీలుగు సినిమా రంగపు .అగ్ర దర్శకుడు ...సెలబ్రిటీ ..నిర్వచించాడు.
అతని చేతిలో అవమానించబడనటువంటి స్నేహితుడంటూ ఎవడూ లేడు. కష్టకాలంలొ..తనను అభిమానించీ..తనను ప్రేమించి..తన చుట్టూ జూనియర్ ఆర్టిస్టుల్లా.. నిలబడి...తన అభ్యున్నతికోసం..పాటుబడ్డ ప్రతిఒక్క ..స్నేహితుడూ.. .మట్టికొట్టుకు పొయేలా ప్రవర్తించటమే ..క్రిష్న నగర్ స్నేహం.. అని అతను ..అతను సిన్మా స్నేహనికి సరికొత్త నిర్వచన మిచ్చాడు
మిత్రులందరికీ అతగాడొక ....అసహ్యపు..నీచపు..నిక్రుష్టపు..అబద్ధపు బిల్లూ బార్బర్ ..సినిమా చూపించాడు . .
.
నిజమైన క్రుతజ్ఞత ..అంటే. ... క్రుతజ్ఞత లేక పోవటమే..
క్రుతజ్ఞతా..అంటే ఏంటి .. .క్రుతజ్ఞత..అంటే క్రుతఘ్నతే ..నమ్మక ద్రోహమే .. ఆన్నది మాత్రమే నాకు తెలుసు.
నేను ఎదుర్కున్నది..చూసినదీ..అర్ధం చేసుకున్నదీ అదే.....
అందుకే..మీ మాటలు నాకు ఈ ఉదయాన్న షాకింగ్ గా అని పించాయి
ఒక్కటి మాత్రం..నిజం 40 నవలలు..రాసిన.. వివిధ పత్రికల్లో పని చేసిన సీనియ జర్నలిస్ట్ ..ను..58 ఏళ్ళ వయస్సు .. .పాతిక ఏళ్ళ క్రిష్న నగర్ అనుబంధం ఉన్న నాకు ..మీరన్న..{క్రుతజ్ఞత }నాకు చాలా సంతోషాన్నిచ్చింది .
నా డిక్షనరీ లో చచ్చిపొయిన ఈ మాట ..మీ వల్ల ..వినటం కొత్తగా అని పించిది . సరికొత్త పరిమళాలనిచ్చింది
క్రుతజ్ఞత .. అనేది మానసికంగా ఎదుగుదల ..మనిషిగా ఎదుగుదల ..వ్యక్తుల్ని ప్రేమించేవాదు..ఎప్పుడూ ఆనదంగా నే ఉంటాడు .ఒక్క మాటలో చెప్పాలంటే ..క్రుతజ్ఞత అనేది..మనకు మన మిచ్చుకునే నిర్వచనం .అదే..మన మెలాంటివాళ్ళమో సమాజానికి చెబుతుంది...అది మనలోని స్వచ్చతను తెలియ జేస్తుంది .మనం ఎంత స్వచ్చం గా ఉంటే..మన స్రుజనాత్మకత అంత గొప్ప్గా ..ఉంటుంది ..
దయచెసి..మీరు..ఇలాగే ఎప్పుడూ ..స్వచ్చంగా ఉండండి .. మీకు..శుభాకాంక్షలు ..మరియు ..అభినందనలు

No comments:

Post a Comment