తెలుగులో ఉన్న...చాలామంది .. కొంతమంది..దర్శక గాడిదలకు..రచయిత..కూలోడిలాగా కనిపిస్తాడు .పాయఖానాలు ఊడ్చే.. పని మనిషిలా కనిపిస్తాడు. ఇంకా మాట్లాడాలంటే...సినిమా రంగం లో ఉన్న ఇరవై నాలుగురంగాలలో ..ప్రతివాడు వేలెట్టి ..గెలకగలిగిన ఏకైక పిచ్చి విభాగం ..రచనా రంగమే. ఇక్కడ కావల్సింది..సీ డీల చూసి ..కథను ఎత్తేసే..వంట వండే రచయితలు . ...పక్క వాడి కథల్ని నేర్పుగా కాపీ కొట్టే ..కా పీరచైతలు ....పక్క సినిమాళ్ళో కారక్ట రైజేషన్ కొట్టేసె రచయితలు... రచయితలు కాకపొయినా రచయితలుగా తయారైన రచయితలు ..ఇలా నానా రకాల రచయితలు ఉన్నారు టాలీ వుడ్ లో .ఇంకోరకంగా చెప్పలంటే రచయిత అనేవాడు..దర్శక ..నిర్మాతలు ..మందుకొడుతున్న ప్పుడు ...వాళ్ళని ..బూతు మాటలో తో ..వెకిలి కామెంట్లతో ..ఎంటర్ టైన్ చెయ్యగలగాలి .
అంతేకాదు ..దర్శక నిర్మాతలు ...మానసిక ..హస్త ప్రయోగం చెసుకుంటుంటే ..బలే బలే ..అని చప్పట్లు కొట్ట గలిగిన వాడై ఉండాలి .
టాలీవుడ్ కి కావలసింది.. అక్షరాలు ..వచ్చినవాళ్ళు కాదు ..అక్షరాలని అమ్మగలిగిన వాళ్ళు .అక్షరాలని వేశ్యలని చేసి ....అక్షరాలతో ..వ్యభిచారం చేయించగలిగిన వాళ్ళు ఇక్కడ కావాలి.
కాబట్టి ..ఇక్కడ గర్వ పడాల్సింది ఏమీ లేదు

No comments:
Post a Comment