Sunday, 18 January 2015

వ్యక్తిత్వంగల అమ్మాయిలకు.

క్షమించండి..
అందమైన ..అమ్మాఇలకు..అందంగా..నవ్వే వాళ్ళకు ..తామెక్కడ ఉంటే అక్కడ ఆనందాలని వెల్లి విరిసేలా చేసే ..అమ్మాఇలకు ..ముఖ్యంగా..తాము..సెక్సువల్ ఆబ్జక్ట్సుము కాము అనేలా ప్రవర్తించే ... వ్యక్తిత్వంగల అమ్మాయిలకు...నాకుతెలిసిన ..నేను చూసిన ఇలాంటి అమ్మయిలకు...జరా మరణాలు ఉండకుండా ఉండు గాక . ముసలి తనం అసలే ..లేకుండుగాక .

No comments:

Post a Comment