Sunday, 18 January 2015

సెక్స్ లేని ప్రేమ ..ప్రేమ అవుతుందా ?.కాదా?

కొంతమంది పరిచయం ఉన్న ఆడవాళ్ళు అంతే ..వాళ్ళని జీవితం లోకి పూర్తిగా రమ్మని ఆడగనూ లేము.అలాగని వాళ్ళ ని వదిలి ఉండనూ లేము .
వాళ్ళని ప్రేమిస్తున్నామని అనుకుంటాము .కానీ కామిస్తూ ఉంటాము .వాళ్ళని కామిస్తూ ఉంటాము .కానీ ప్రేమిస్తూ ఉంటాము . 
ప్రేమ లేని సెక్స్ ..అసలు సెక్సేనా....అది రేప్ ఎందుకనుకోగూడదు? 
సెక్స్ లేని ప్రేమ ..ప్రేమ అవుతుందా ?.కాదా? 
ప్రేమ ..సెక్స్ ..వేర్వేరా.. 
అవి రెండూ ఒక్కటేనా..వెర్వేరా ??

No comments:

Post a Comment