అయ్యా ................
తెలుగు
సినిమా రంగం లో ..సంస్కార
హీనులు..సంస్కార దీనులు ..సంస్కార శూన్యులు కాని వాళ్ళెవరో ..ఓ
రెండు పేర్లు చెప్పండి
ఆ రెండు పేర్లల్లో మీ
పేరు ఉండటానికి వీల్లేదు.
సినిమారంగంలో
ఉండేది..అవసరం..మాత్రమే..
పగులల్లా
..ఆర్ధిక అవసరం..రాత్రుళ్ళ్ల్లో శారీరక అవసరం మాత్రమే..సినిమా
రంగంలో ..ఇప్పటివరకూ ఉన్నది..ఇకముందు ఉండబొయేది ..స్వార్ధం మాత్రమే..
ఇక్కడ
సేలబులిటీ ఉన్నవాడే ..హీరో ..సేలబులిటీ ఉన్నవాడే ..దర్శకుడు సేలబులిటీ లేనినాడు ..ఫిల్మ్ నగర్ స్స్మశానానికి శవాన్ని
తీసుకు వెళ్ళ టానిక్కూడా వాళ్ళ్ల్లు
నలుగురు మనుషుల్ని..అద్దెకి తెచ్చుకోవాలసిందే ..
ఈ రంగంలో..ఇప్పటివరకూ ..స్టార్లు.. సూపర్ స్టార్లు ..సమాజానికి
చేసిందేమీ లేదు.వాళ్ళు ఈ
సమాజం లో ఉన్న ..లుక
లుకల కు తామింత కశ్మలం
అంటింపజేసి..సమాజానికి ..స్వార్ధం మాత్రమే కావాలి అని ఉపదేసించారు.
మంచివాడెవడన్నా
తెలుగు సినిమా రంగంలో ఉంటే ..వాణ్ణి చేత గాని వాడిగా
చూసే దుస్థితి లో ఉన్నది తెలుగు..
సినిమా రంగం.
విలువలు
ఏమాత్రం లేకుండా..డబ్బే సర్వస్వం అనుకుంటూ..డబ్బు పిశాచాలుగా ..ఉన్న
వాళ్ళు తింటానికి..జనాలు ..దొరకనప్పూదు ..వాళ్ళ వాళ్ళనే తింటారు
..సినిమా వాళ్ళని సినిమావాళ్ళే తింటారు.
మీకొక
పచ్చి నిజం చెప్తాను...సినిమావాళ్ళందరూ
ప్రతి ఒక్కడూ తనని..పక్క వాడు
మోసం చేసానని చెబ్తాడు..
కాని
తను ..తన స్వార్ధం కోసమే..
పక్కవాడి చేతిలో మోసపొయానని మాత్రం ఎవడూ చెప్పడు .
సినిమారంగంలో
తెలివైనవాదు కూడా అమాయకత్వాన్ని నటించేది
స్వార్ఢ ంతొనే..
తెలివయినవాడు
కూడా తెలివి తాక్కువతనాన్ని నటించేది స్వార్ధం తోనే ..
ఇక్కడ
సక్సెస్ లేని..హీరోలు..నిర్మాతలు..దర్శకులుజూబ్లీ హిల్స్ లో దిస్టి బొమ్మలతో
సమానం ..
అందుకే
హీరోలు ..నిర్మాతలు..ఫాం లో ఉన్న
సక్సెస్ ఉన్నవాడి దెగ్గిరకు వెల్లి..తమ స్వార్ధంకోసం..మోసపోతుంటారు
15 September 2
No comments:
Post a Comment