గొప్పవాళ్ళకి ...బాగాడబ్బున్నవాళ్ళకి కులాలు ఉండవు . అక్కడ నాకు ఎమి వఛ్ఛింది నాకు ఎమి పొఇంది అన్న లెక్కలె ఉంటాఇ. ..పేరు ..ప్రతిస్టలు..కులాలు ..మతాలు అని కొట్టుకు చచ్చ్హీది ..మధ్యతరగతి వాళ్ళు ఆకింది తరగతుల వాళ్లు మాత్రమె....ఈ కులలు మతాల గొడవ సెలబ్రిటీలు అస్సలు పట్టించుకోరు. మందు కు ..మగువ కు ..డబ్బు..కు అధికారానికి జాతి కుల మత భేదాలుండవు .ఈ విషయ్యాన్ని తెలుసుకొలెక కింది తరగతులవాళ్ళు కొట్టుకు చస్తారు
No comments:
Post a Comment