తెలుగు చలన చిత్ర పరిశ్రమలొ నెంబర్ 1 దర్సకుడు పూరి జగన్నాథ్.పూరి తన సినిమాలతొ జనం మెప్పు పొందటం పక్కన పెడితె..పక్కదర్శకులని కూడ ఓ దర్శకుడిగా ప్రభావితం చెయటం అనెదె విశెషం. చాలా విషయాలలొ పూరి అద్రుష్టవంతుదు. ఆయన నొటివెంట ఈరొజు వరకూ ఫలానా వాళ్ళు ఫలానా అని పొగిడిన దాఖలాలు లెవు. మిగినదర్సకులు ఎంత పిచొల్లు అంటె ..ఒక దర్సక వెంగళప్ప తన సినిమాలొ ఒక్కసారి నెను కమిట్ అయితె నా మాట నెనె వినను అని పాత్రల చేత అనిపించి తన వెర్రితనన్ని ప్రదర్సిస్తాడు. మరొ పిచి దర్సకుద్డు పొకిరి నెపధ్య సంగీతాన్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టి తన పిచ్చితనాన్ని రుజువు చెసుకుంటాడు. ఇలా చెప్పుకుంటూ పొతె 100 ఉదాహరణలు ఇవ్వొచ్చు .భావ దారిద్రం తొ అల్లాడిపొయె తెలుగు సినిమా రంగం లొ పక్కవాడి ప్రతిభను ఖాష్ చెసుకుందామనె గుల తప్ప సొంతంగ ..కొత్తగా ఆలొచిద్దామనే..వాళ్ళు లెరు కాబట్టి... పూరి కి ఎదురు లెకుండాపొతొంది.పూరి ప్రభ వెలిగిపొతోంది.ఈ విషయం అంటె చాలామంది దర్శకుల్లొ సరుకులెదని తెలుసు కాబట్టె పూరీ నవ్వుకుం టూ తన పని తాను చెసుకుంటూ వెల్లిపొతున్నాడు.
No comments:
Post a Comment