Sunday 18 January 2015

నువ్వు ..కోడిని పీక్కు తింటే ..అది..అహింస ..అవసరం .ఆకలి

నీకు నచ్చినవాళ్ళు ..నీకు అవసరమైన వాళ్ళు..నీకు ఉపయోగపడేవాళ్ళు నీకు వేల్యూ ఇవ్వకపోవటం..నిజంగా భరించరాని..బాధాకర విషయమే... నిజమే .
మరి..నువ్వు ..నిన్ను నచ్చినవాళ్ళు ..నీ దెగ్గిరకొచ్చినప్పుడు ...నువ్వు వాళ్ళకేపాటి ..వేల్యూ ఇస్తున్నావు?వాళ్ళకేపాటి గవురం ఇస్తున్నావు...నీ త్రుణీకారం వాళ్ళకు బాధాకరం కాదా? ముల్లు గుచ్చుకుంటే..పగిలే..గాలి బుడగకు భాష వుండదన్నయ్యా ..కులం ..మతం..జాతి..ఇవేవీ వుండవు....ప్రేమను వ్యక్తీకరించటానికి..ఈ ప్రపంచంలో ..చాలా భాషలు..భావాలున్నాయేమోకాని..బాధను వ్యక్తీకరించటానికి ..మాత్రం ప్రపంచంలో భాష ఒక్క టే ..
కన్నీరు ఒక్క టే.
నువ్వు ..కోడిని పీక్కు తింటే ..అది..అహింస ..అవసరం .ఆకలి
.
పక్కోడు తింటే. .అది హింస ..హత్య..దారుణం.. కదూ...
ప్రపంచంలో పుట్టిన ..నీతి మాటలన్నీ ..నీతివాక్యాలన్నీ నీతిమాలినవాళ్ళను... చూశాక పుట్టినవే.. ప్రపంచంలో ఉన్న నీతిశతకాలన్నీ..అవినీతి పరులను చూశాక..అవినీతిపరుల ఇన్స్పిరేషన్ తో వ్రాయబడ్డవే..
కానీ...
సినిమా రంగంలో ...అవినీతిపరులే ..ప్రపంచానికి నీతి సూత్రాలు ..చెబుతుంటారు
తాము చాలా గొప్పవాళ్ళ లా..ప్రపంచం ముందు ..సూక్తి ముక్తావళి చెబుతుంటారు .
నిజానికి వీళ్ళు పైకి మాత్రమే నకిలీ రామక్రిష్న పరమ హంసలు ..నకిలీ ఓషోలు..
కాని వీళ్ళూ లోపల ఉన్నది మాత్రం..బిన్ లాడెన్లు ..తాలిబన్లు ..అన్నది ....వీళ్ళ దెగ్గిర ఉన్న వాళ్లకు మాత్రమే తెలుస్తుంది .
ఇప్పుడే ..ఓ అగ్ర తెలుగు దర్శకుడి ..కొటేషన్ ని చూశాక.........

No comments:

Post a Comment