రెస్పెక్టెడ్..శ్వెతా బసూ ...
జర్నలిజం..ఓ వేశ్య.పాఠకులే విటులు .పాఠకుల కోసం జర్నలిజం...నిమిషనికో రంగు మారుస్తుంది .తను పూసుకున్న ..పెంటని ప్రపంచమంతా పూసి పండగ చేసుకుంటుంది. .ఆ విషయం మాకు తెలుసు.
సమాజం నుంచి వెలివెయబడాల్సిన వాళ్ళు ..నూటికి తొంభయ్ మంది.. ..కలాలు పట్టుకోని..జర్నలిస్టులైపొయారు వీళ్ళంతా అక్షరాలని ..తార్చే బ్రొకర్లుగా మారిపొయారు..వీళ్ళు నిజాల్ని..అబద్ధాలుగా చేయగలరు .అబద్ధాలని నిజాలుగా చెయ్యగలరు.
వీళ్ళంతా కలం పట్టుకున్న కసాయీలు..సెన్సేషన్..కోసం..మొలకు..బెల్టు బాంబుచుట్టుకోని..తిరిగే ..పాత్రికేయ టెర్రరిస్టులు.
బాంబులూ వీళ్ళే..బాంబుల వార్తలూ వీళ్ళే.
హంతకులూ వీళ్ళే..ఆ వార్తలు వ్రాసే ..వార్తాహరులూ వీళ్ళే.
లేకపొతే ...ఏణ్టి..
పతివ్రతల మయమైన ఈ ప్రపంచంలో నువ్వొక్కదానివే..తప్పు చేస్నట్టు..ఈ మానవ ప్రపంచాన్ని ..విలువలన్నిటినీ..నువ్వేదో నాశనం చేసిన ..ఓ కొత్త వైరస్ వైనట్టు..ఏంటి...ఈ ప్రచారం..
అసలు నీతో పాటు ఆ దొరికిన విటుడెవ్వదు..
విటుడి పెరే బయటికి రానఫ్ఫుడు విటుడే దొరకనప్పుడు నువ్వు...వ్యభిచారిణివి ఎలా అవుతావు?
అసలు..టాలీవుడ్ పెద్దలు బ్రతికే ఉన్నారా..లేక చచ్చిపోయినట్టు చావును నటిస్తున్నారా.
పరిశ్రమకు ..సంబంధించిన ఓ ఆడ కూతురు..సమస్యలో ఇరుక్కున్నపుడు ..మీరంతా ..ఆమేకు సపొర్ట్ గా ఎందుకు నిలబడ లేక పోతున్నారు..
పరిశ్రమ పెద్దలారా..మీరంటే అసహ్యమేస్తున్నది .తలవంచుకోని..నిలబడ్డది శ్వెతా బసు కాదు ..మీరు ..తెలుగు సినీ పరిశ్రమ
అసలైన మానసిక దరిద్రంలోఉన్నది..మీరు..
రెస్క్యూ హోంలో ఉండాల్సింది...మీరు ..శ్వెతా బసు కాదు.
పొలీసు పెద్దలారా..నిజం చేప్పండి... వ్యభిచారం...సినిమా నటన ..అన్నవి..కవలపిల్లలని మీకు తెలీదా ..చీకటి పడ్డాక ..సినిమా అఫీసుల్లో జరిగే మందు పార్టీలు.. అమ్మాయిల ప్రెజెన్స్ ..ఎందుకో మీకు తెలీదా.
..ఈ అవమానాలను అన్నీ వదిలేసి..శ్డ్వేతా బసూ..నువ్వు మళ్ళీ సినిమాల్లకి రావాలి...నువ్వు అవమానించబడ్డ ..ఈ తెలంగాణా గడ్డ మీద ..మళ్ళీ నువ్వు..నీ నటనతొ..బంగారు నంది తీసుకోవాలన్నదే..మా ఆకాంక్ష .

No comments:
Post a Comment