Tuesday, 13 January 2015

.పిచ్చి వార్తలు కాకుండా మరేమైనా చెప్పు ..

ఒరెయ్..పాత్రికెయ పేరు కప్పుకున్న ..గోముఖ ..సరీస్రుపమా?
థియేటర్లో బీరు కొడుతూ ..హీరోయిన్..అద్దంగా దొరికి పోవటమేంట్రా? బీరు తాగటం ఓ నేరమా? ఓ ఘోరమా?
తాగటం లో ..కొత్తదనం ఏముంది?తాగటానికే పుట్టిన జర్నలిస్టులు నాకు పదుల సంఖ్యలో తెలుసు .
హీరోఇన్లు వ్యభిచారం చేస్తున్నారు..తాగుతున్నారు..లాంటి..పిచ్చి వార్తలు కాకుండా మరేమైనా చెప్పు ..
వ్యభిచారం..తాగుడు ......సినిమారంగంలో చాలా చిన్న సమస్యలు ..ఎవరికీ అవ సరం లేనివి .
వాటిని ..వార్తలుగా ప్రోజెక్ట్ చేయటమేంటి?
వ్యభిచరించే ..అవకాశం రానందుకు ఏడ్పు కాకపొతే ..ఇవి కూడా వార్త లేనా?
ధియేటర్ లో బీర్ కొడుతూ అడ్డం గా దొరికిపోయిన హీరోయిన్...
యాక్..థూ ..ఇది కూడా వార్తేనా ......
శ్వేతా బసు వ్యభిచారం.... ప్రపంచంలో మరే హాట్ టాపిక్ లేనట్టు....
20యేళ్ళ అమ్మాయి కూటి కోసం తన శరీరాన్ని అమ్ముకొంటోంది. అది ఆమె నైతికతకు సంబంధించిన వ్యక్తిగత అంశం. దీనికి ఫేస్ బుక్ లో, మీడియాలో.... ప్రపంచం మునిగిపోయింది అన్నంతగా ప్రచారం కల్పిస్తున్నారు!.

No comments:

Post a Comment