Monday, 12 January 2015

ఇలాంటివాళ్ళే ..పిచ్చివాళ్ళని నాయకులుగా ఎన్నుకునేది

ఇలాంటి ..అమాయకులే ..కత్తి తీసుకోని ..పక్క మతం వాణ్ణి చంపుతామని తిరిగే ..మతవాదులనుద్దేశిస్తూ..అందరూ అలాంటివాళ్ళు కాదని...ముందుగా ..వీళ్ళే అనేస్తారు . ఇలాంటి అమాయకులే ..సీ బీ అయ్ ..అరెస్ట్ చెసిన నాయకుడ్ని..ఆయని కావలనే ..ప్రభుత్వం ఇరికిచిందని...తాము అభిమానించటమే కాక ...ప్రపంచమంతా వెధవలని మొత్తుకున్నా అదంతా ఉట్టిదే ..అని అభిమాన సంఘాలు పెట్టి పూజిస్తారు.ఇల్సాంటివాళ్ళే . .రెందు సినిమాలు హిట్ కాగానే ..హీరొఇన్శ్కి ..గుడులుకట్టి..తమ మానసిక చిత్త చాంచల్యాన్ని చూపెట్టుకుంటారు .ఇలాంటివాళ్ళే ..డభ్భు తింటున్న నాయకులని చూసి ..తినని వ్వాళ్ళెవరని ప్రశ్నిస్తారు. ఇలాంటివాళ్ళే ..పిచ్చివాళ్ళని నాయకులుగా ఎన్నుకునేది?ఇలాంటివాళ్ళే ... అబడ్ఢపు సెక్యూలరిస్ట్లు..అసలైన ..అమాయకులు..అసలైన భారత శత్రువులు
వీళ్ళంతా మీకు మెగసెసే ..అవార్డ్ ఇప్పించగలరు.జ్ఞానఫీఠ కూడ ఇప్పించగలరు

No comments:

Post a Comment