Monday, 12 January 2015

సక్సెస్ లేని..సక్సెస్ రాని ..సక్సెస్ కోసం ఎదురు చూసే ..ప్రతి హీరొఇన్ హాటే..
............................................
అందరూ నాయకులు దేశాన్ని అమ్మేవాళ్ళే..దేశాన్న్ కొనేవాళ్ళు కూడా ..విదేశాలవాళ్ళు కాదు ..మనదేశం వాళ్ళే ..ఆధార్ కార్డ్ ఉన్నవాళ్ళే ...
.................................
మనమంతా కలిసి ...దొంగలని..నీచులని..ఎధవలని ..ఎందుకూ పనికి రాని పొరంబోకులని ఎన్నికలలో ...ఎన్నుకోని ..వాళ్ళని పార్లమెంట్ కు అసెంబ్లీకు పంపిస్తే ...అక్కడ ..దొంగతనం రాజ్యాంగ మవుతుంది.ఒక దొంగ ..దొంగతనం చెస్తుంతే ..మరో దొంగ కాపలా కాసి వాటా అడుగుతాడు . మెధావులంతా కలిసి..అయ్యేయెస్ లంతా కలిసి దొంగలకి భారతరత్న ..ఎలా ఇవ్వొచ్చా అని తలలు బద్దలుగొట్టుకుంటుంటారు . 
అబద్ధమే ..జాతీయగీతమవుతుంది
అన్యాయమే ..న్యాయమవుతుంది
మోసమే ...భాష అవుతుంది
పుట్టుక నించి...చావు వరకు ..మనిషి బ్రతుకే దగా అవుతుంది .
కాల్చెసిన ..అగ్గిపుల్లకంటే ..మనిషి బ్రతుకు హీనమవుతుంది ..దీనమవుతుంది
................................................
అజ్ఞానికి ...ఎదుటివాడి జ్ఞానం కూడా ..అజ్ఞానమే.జ్ఞానికి ..ఎదుటివాడి ..అజ్ఞానం కూడా జ్ఞానమే
...............................
నిజాన్ని నిజంగా ..అబద్ధాన్ని అబద్ధంగా ఒప్పుకోని గాడిదలు చాలా ..సినిమా ..ఇండస్త్రీలో నే ఎక్కువగా ఉన్నాయి..మిత్రమా ...చాలా రోజుల క్రితం ఎందుకూ పనికి రాకుండా ..తిరుగుతుంటే ..ఏదైనా పని నెర్చుకోమని...పెద్దవాళ్ళు ..పిల్లలని ..పరిశ్రమ కి పంపే వాళ్ళు. కాని ఇప్పుడలా కాదు..బాగా చదువుకున్న... ఫాషనబెల్ ..గాడిదలు రంగ ప్రవేశం చేశాయి. సైకోలు...పర్వర్టెడ్ ..మసొచిస్ట్ ..సాడిస్ట్ ..లు వీరవిహారం చేస్తున్నారు ప్రస్తుతం .తప్పదు ..ఇది ఇంతే .
ప్రస్తుతము ..తెలుగు సినిమా ప్రపంచం లో ..బ్రతకాలంటే ..హరిశ్చంద్రుడైనా అబద్ధ మాడాల్సిందే. 
మహా సాద్వి అయినా వ్యభిచరించాల్సిందే
...........................................
మీకు సినిమా వాళ్ళతో పరిచయం లేదా ..అయితే చాలా అద్రుష్ట వంతులు.వీళ్ళసలు మనుషులేనా?అనిపిస్తుంది ..
దెగ్గిరకు వెళ్ళినకొద్దీ.. మనుషులంటేనే అసహ్యంవేస్తుంది.
గాడిదలు కూడా అందంగా కనిపిస్తాయి వీళ్ళకంటే ...
వీళ్ళు ..వీళ్ళు..వీళ్ళా ...వీళ్ళనించి ...మీ రిలాంటివి కోరుకోవటమేంటి...
బొట్టు పెట్టుకోని ..భగవద్గీత పట్టుకున్నా తాలిబాన్ తాలిబానే ..
తేనే తీయగా ఉంటుందని ...మీరు .తేనేటీగల్ని పట్టుకుంటానంటే ఎలా?
.

No comments:

Post a Comment