Monday, 12 January 2015

నీ చేతిలో వాడో.. వాడి చేతిలో నువ్వో

నిన్ను ..ద్వేషించేవాణ్ణి ..ప్రేమించటమంటే ..నీ వ్యవస్థకు...నీ వారసత్వానికి .. నువ్వే ..నిప్పు పెట్టటం ..కత్తి తో సొరకాయ యుద్ధం చెయ్యటమంటే ..ఎలా ఉంటుందో ..శత్రువును ప్రేమించటం కూడా అలాగే ఉంటుంది .
శత్రువుల్లో ..నిన్ను ప్రేమించే వాళ్ళు ..ద్వెషించే వాళ్ళంటూ ఉండరు. నీ చేతిలో వాడో.. వాడి చేతిలో నువ్వో ..అంతే. 
మీ ఇద్దరి మధ్య ..శత్రుత్వం మాత్రమే నిజం. మీ ఇద్దరి మధ్య శాంతి ఎప్పటికీ అబద్ధమే. ఏ చరిత్రలో నైనా..ఆదమరచిన వాణ్ణి.. శాంతి కాముకుణ్ణి చంపటం తొనే ..యుద్ధాలు ప్ర్రారంభమవుతాయి .. 

No comments:

Post a Comment