కొంత మంది . ఫేస్ బుక్ లో ..మేధావుల మాటలు ..చదివాక అప్పుడెప్పుడో ..
యాభ్యె య్యేళ్ళక్రితం చలం అన్న ..ఈ మాటలు .. ఖచ్చితంగా నిజమనిపిస్తాయి
యాభ్యె య్యేళ్ళక్రితం చలం అన్న ..ఈ మాటలు .. ఖచ్చితంగా నిజమనిపిస్తాయి
"ఈ దేశాభిమానుల గర్వానికి కారణం ఏంటంటే చాలా విషాయాల్లోనూ తక్కిన దేశాలకంటే తాము తక్కువ స్థితిలో ఉన్నామని తెలుసు. అందుకని ఆధ్యాత్మికాన్నిముందుకు తోసి " దీంట్లో అసలు దాంట్లో మేమే అధికులం" అని చూపుతారు. అది జీవితానికి పెద్దగా పనికిరాదని తెలియక" - చలం
No comments:
Post a Comment