సెలబ్రిటీల బీదరీకం ఎలాఉంటుందో మీకు తెలుశా ..మేం..అతి బీదరికాన్ని అనుభవించాను ..ఒకసారి ఆత్మ హత్య కూడ చేసుకుందామని అనుకున్నాను ..అసలు బ్రతికి ఉద్ధరిచ్చేది ఏమిటి అనుకున్నాను....
ఇలా జనాన్ని ..వెర్రి వెధవల్ని చెస్తూ మాట్లాడుతుంటారు .అసలు సెలబ్రిటీ ..బీదరికం ఎలా ఉంటుందంటే...
1..నాకున్న కొటి రూపాయల ..క్రెడిట్ కార్డుకు. .నేను..ఆ హీరొఇన్.. అమెరికా వెళ్ళినఫ్ఫుడు..హోటల్ ఖర్చులు..తీసుకున్న్న నగలకు కట్టల్సిన ..60 లఖ్షలు ఇంకా కట్టలేదు .ఆ క్రెడిట్ కార్డుని..బాంక్ వాళ్ళు ..బ్లొక్ చేశారు.....
మరో హెరొఇన్..తనను..దుబాఇ తీసుకెళ్ళమంటుంది..ఎలా?..ఉన్న క్రెడిట్ కార్డులన్నీ. .వాడేశాను..ఇప్పుడేంచెయ్యాలి..నాకేం చెయ్యటానికీ పాలు పోవటం లేదు.
ఇంతకంటే బీదరికం ఏం కావాలి?
2.. చీ చీ ..ఎప్పూడూ నా బ్రీఫ్ కేస్ లో 5 లక్షలు ఖాష్ ఉండేది ..చిల్లర ఖర్చులకి.ఈమధ్య రాబడి తగ్గిపోవటంతో .... బ్రీఫ్ కేస్ లో లక్ష రూ పాయలే పేట్టుకు తిరుగుతున్నాను .ఇంతకంటే బీదరికం . .ఏం కావాలి?
3..నా ఇంట్లో ..ఆఫ్రికానించి తెప్పించిన చింపాంజీలు..చైనా నించి తెప్పించిన..రాబందులు..బాంకాక్ నించి తెప్పించిన రామ చిలుకలు ఉన్నాయి..వాటికి నేను ఖర్చులు ..పెరిగి పొయి జీడి పఫ్ఫు తిని పించలేక పోతున్నాను ..ఇంతకంటే బీదరికం ఏం కావాలి?
4..నా ఇంట్లో 10 లక్షల రూపాయల్ పైనే విలువ జేసే ..కుక్కలున్నాయి ..వాటి తిండి ఖరీదే నెలకి 2 లక్షల రూపాయలవుతుంది..ఈమధ్య రాబడి తగ్గటం ..తో..వాటిని ..పోషించలేక్..నా ట్రయినరికి. .తెలిసిన వాళ్ళకి చాలా కుక్కల నిచ్చేసాను..నాకు ఇష్టమైన ఓ రెండు కుక్కలనుంచు కున్నాను. వాటి
ఖరీదు 6 లక్షలు..పై మాటే ... ఇంతకంటే బీదరికం ఏం కావాలి?
5..నాతోటి వాడు..చూస్తున్ డగానే 500 కోట్లు సంపాయించాడు ..మరొకడు నాతో పాటే ఫీల్డ్ లోకొచ్చినవాడు ..1000 కోట్లు సంపాయించాడు . నా దెగ్గిరున్నది,,200 కోట్లే..ఇంతకంటే బీదరికం కావాలి...?..
ఇ లావుంటుంది సెలబ్రిటీల బీదరికం ..ఆలోచనలు ..అసలు స్వరూపం

No comments:
Post a Comment