Saturday, 17 January 2015

మనిషనేవాడు అమ్మకానికే. మనిషి పుట్టీందే ..అమ్ముడు పోవటానికే

మనిషనేవాడు అమ్మకానికే. మనిషి పుట్టీందే ..అమ్ముడు పోవటానికే . ఒకడు క్వార్టర్ బాటిల్ విస్కీకి అమ్ముడవుతాడు.మరొకడు ..వెయ్యి..మరొకడు పదివేలు..మరొకడు లక్ష లేదా కోటి రూపాయలు ..కాదంటే ..ఇంకా ఎక్కువ . మనుషులందరూ అందరూ అమ్ముడవటానికే .. నేను అమ్ముడవను అని..ఏ మనిషన్నా అన్నాడంటే ..వాదు ..ఖచ్చితంగ..క్రితం నిమిషమే చచ్చిపొఇనవాడై ఉంటాడు . చచ్చిపొఇన మనిషిని ఉచితంగా మోయటానికొచ్చేవాడుకూడా ..పుణ్యం రాదంటే మొయటానిక్కూడా రాడు.. మనిషనేవాడు వస్తువు .నువ్వు కొనకపొఇనా..వాడు కోనే వాడి దెగ్గిరకు వెతుక్కుంటూ వెల్లి తనను తాను అమ్మేసుకుంటాడు. ఈ ప్రపంచంలో ..మనిషి..డబ్బు ఖరచయితేనే ..పుడ్తాడు. డబ్బులు ఖర్చు పెడితేనే ..మనిషి స్మశానం లో బూడిద అవుతాడు నా ఆఖరి కోరిక్ ఏంటంటే.. ..నేను ..చనిపొయాక ..నేను.. సంపాఇంచిన ..నోట్ల కట్టలతో ..నన్ను..తగలబెట్టటం అంతడబ్బు సంపాయించటానికే ..నేను రాజకీయాలలోకొచ్చాను. నేను ఓ దేశాన్ని కొంటాను ..ఈదేశాన్ని అమ్మి అయినా సరే ..ఈ ప్రజలను అమ్మి అయినా సరే . ఈ దేశంలో ఉన్న ప్రజలంతా నాకు కోళ్ళతో సమానం.అందరినీ అమ్మేస్తాను . .అందరినీ కోసేస్తాను . నన్నెవ్వరూ ఆపలేరు నాపేరు ..అందరికీ తెలిసిన పేరు ..

No comments:

Post a Comment