Monday, 12 January 2015

కాలగమనంలో అమె ఒకతి

ఓరి..మీ జర్నలిజం ..తగలడిపోను..ఇంకా ఆమె ..అతిలోకసుందరి ఎంట్రా.వెధవల్లారా?ఆమెకి ముందు..అతిలోక సుందరిలు ఉన్నారు .ఆమె తరువాత కూడా అతిలోక సుందరిలు వస్తారు.కాలగమనంలో అమె ఒకతి .అంతే.అమె అతిలోక సుందరి అనేది 20 సంవచ్చరాల క్రితం మాట .కాల గమనం లో ఉన్న ఈ తేడాని ..గమనించకుండా ..ఇంకా ..ఆమెని అతిలోకసుందరి..అని పొగుడుకుంటూ ..ప్రేక్షకులని..పాఠకులని భ్రుస్టు పట్టిస్తరేంటి రా బాబూ..జర్నలిజంపేరుతో ..

No comments:

Post a Comment