నన్ను నేను నాశనం చేసుకోని..నా తరువాతి తరాన్ని..నేనే ..నాశనం చేసేసి...మనుషుల బ్రతుకునే ..ఓ ..బూటకపు ఎన్ కవుంటర్ చేసేసి ...నా అస్థిత్వాన్ని..సహనం పేరుతో ..పరాయివాళ్ళ కాళ్ళకింద తివాచీని చెసెసి ..ఎదుటివాళ్ళమెప్పుకోసం..నన్ను ..నా మానసిక పరిపకవతను..చంపేసి......నా చితికి ..నేనే ..అడివికి వెళ్ళి ..కట్టెలు కొట్టి తెచ్చి ..పేర్చుకున్నాక ..నేను చచ్చిపొయాక ..నన్ను ఆచితి మీద పడుకో బెట్టి ..మీ మతా చారం ప్రకారం..అగ్గిపుల్ల ..వెలిగించి..చితి అంటించటమే సేవ అయితే .నేను నా బ్రతుకునే అసహ్యించుకుంటాను . అసలు మనిషిగా పుట్టినందుకే ..నన్ను నేను దూషించుకుంటాను
సేవ అంటే.ఎదుటివాళ్ళనుంచి .ఏమీ ఆశించక పోవటం ..నిన్ను నమ్మనివాడినయినా నువ్వు ప్రేమించటం..
సేవ అంటే ..సేవ పేరుతో ..వాడి బల హీనతలు..వాడి అవసరాలు ..వాడి మానసిక బలహీనతలు ..ఆసరా చేసుకోని వాడ్ని ..నీవయిపు తిప్పు కోవటం కాదు .
నువ్వు తప్ప ఈ ప్రపంచమంతా మిధ్య అని చెప్పటం కాదు
నిజం చెప్పండి..సేవ..పేరు తో ..నన్ను మీ వయిపు తిప్పుకోకుండా నన్ను నన్నుగా ..మీరు ప్రేమించగలరా ?
మీ గొప్పతనాన్ని చెప్పిన ప్రతి సారీ..నేను పాతాళానికి ఒక్కో మెట్టు దిగి పోతున్నానని ఎందుకాలో చించరు ?
మీరు చెస్తున్నది ఖచ్చితంగా వ్యాపారం .నానుంచి..నన్ను మీ వయిపు తిప్పుకుంటూ .మీ సంఖ్యా బలం పెంచుకోవాలనుకునే మీ ప్రతి ప్రయత్నం..బిగ్ బజారే . భరత దేశాన్ని బిగ్బజార్ చెయ్యాలని మందీ మార్బలంతో ..నువ్వు చేసే ..ప్రతి ప్రయత్నం...ప్రజలకు సేవ చెయ్యాలనుకోవటం కాదు . ప్రజలని వస్తువులని చేసి నువ్వు వాడుకోవాలనుకోవటమే.
అతిగొప్ప దురద్రుస్టమేంటంటే గతిలేక..అవసరం కోసం అర్ధ రూపాయి కోసం .నన్ను పట్టించుకోని వ్యవస్థలో ..నువ్వు చాల గొప్పగా కనిపిస్తూ ..నన్ను ..నీ నీ కసాయి శాలలో ..కట్టేయటం.

కొసుకోని ..తినేంతవరకూ ..నన్ను సేవ పేరు తో బ్రతికించటం
No comments:
Post a Comment