Monday, 12 January 2015

అవసరం కోసం ఎప్పుడైనా విడిపోవచ్చు

.నిజంగా సిగ్గు పడాల్సిన వాళ్ళు ..సిగ్గుపడటం మానేసి చాలా రోజులైంది.
ఇద్దరు అవినీతిపరులు ..అవసరం కోసం ఎప్పుడైనా కలవొఛ్ఛు.అవసరం కోసం ఎప్పుడైనా విడిపోవచ్చు.విడిపొఇనట్టు నటించొచ్చు . .పగలంతా..బొంకటం ...రాత్రంతా రంకటం ..అయినచోట..అలాంటి మనుషులెప్పుడూ అబద్ద్ధం గానే ఉంటారు ....అలాంటి మనుషుల నీడలు కూడా ఎప్పుడూ నిజాలు మాట్లాడవు.

No comments:

Post a Comment