Friday, 30 January 2015

జాతి ..తల దించుకోని..అవమానకరంగా నిలబడటం ..సెక్యూలి రిజమేనా/

ఓ పంచ వన్నెల పిచ్చి మిత్రమా .........................
ఓ భారతీయునిగా ..ఓ హిందువుగా ..మిమ్మల్ని ప్రేమిస్తాము .
.కానీ..మీ మాటలని ..మీ వ్యాఖ్యలని..మీ విశ్లేషణని కాదు .యుద్ధ ధర్మాలకు ..అతీతంగా భారత సైనికుల తలలను నరకటం ....100 కొట్ల హిందువులను చంపుతాననటం కూడా ..మీకు కనువిప్పు కలిగించకపొవటం విచారకరం
ఇకముందు..గొకుల్ చాట్లలో... దిల్షుక్ నగర్లో లాగా .. బాంబులు పేలవని ..మీరు జాతికి హామీ ఇవ్వగలరా?..
కసబ్ లాంటివాళ్ళు ఇకముందు భారతదేశం మీద దండెత్తరని మీరు హామీ ఇవ్వగలరా
పార్లమెంట్ మీద దాడి..కార్గిల్ ..యుద్ధాలుండవని ..మీరు హామీ ఇవ్వగలరా?
మీ నమ్మకాలమీద..మీరుపుట్టిన మీజాతిమీద యుద్ధం ప్రకటించి.. మిమ్మల్ని చంపుతామని ..ఎవరైనాప్రకటిస్తే ..మీమీద ..అప్రకటిత యుద్ధం ప్రకటించితే.. సెక్యూలిరిజం పెర ఊరుకోమంటారా?
సరిహద్దులలో అయినాసరే..దేశంలో అయినా సరే
శాంతి మంచిదే ..కానీ జాతి ..తల దించుకోని..అవమానకరంగా నిలబడటం ..సెక్యూలి రిజమేనా? ..అలాంటి సెక్యూలిరిజం కన్నా ..నాకు చావే నయం.

PLEASE HANG ME QUICK


ఓ ..మిత్రుని స్టాటస్ అప్ డేట్..చదివి 





No comments:

Post a Comment