Monday, 12 January 2015

చావు ఒక్కటే అయినా

అసహ్యమైన కామెంట్లు చెసే పెద్దవారూ .. ..కొంచెం జాగ్రత్త ..
నిదానించండి
ఒక కుర్రవాణ్ణి మనం వెనక వుండి యుద్ధ్హానికి పంపితే అది బలి అంటారు.అదే మనలాంటి పెద్దవయసు వాళ్ళు ముందు వెళితే అది త్యాగం అంటారు . చావు ఒక్కటే అయినా ఫలితం ..నిర్వచనం మారుతుంది.
తల నెరిసిన మనం జ్ఞాన దూతలం కావాలి.మన ముందుతరానికి రూప శిల్పులం కావాలి.
మనకు నచ్చని వ్యక్తినైనా..మనకు..దారుణంగా తూలనాడే హక్కు లేదు
ఎదైనా వ్యాఖ్యానించే ముందు వయసు రీత్యా మనకు మనమే స్పీడ్ బ్రేకెస్ వేసుకొవాలి.అది మన విద్వత్ పరిమళాల్ని గుబాళింప చెస్తుంది
ఇక్కడ మనం మాట్లాడే ప్రతిమాట ...ఎదుటివాళ్ళ గురించి కాదు ..నిర్వచించేది ..మనగురించి ..
మనలొపలి మానసిక స్థితి గు
రించి అని అందరూ గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను

No comments:

Post a Comment