.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తెలంగాణాను పీక్కు తిన్నగద్దలే వెళ్ళి ఆంద్రాలో వాలాయి.ఇక ఆంధ్రా వాళ్ళని అవి పీక్కు తింటాయి.ఈ రాజకీయ ..రాబందులు ఆంధ్రా ప్రజల నెత్తురు తాగుతాయి.ఆంద్రా ప్రజల నీత్తురును అవున్సుల వారీగా లాగి ..డబ్బును విదేశాలకు ఎగుమతి చ్జేసుకుంటాయి.
ఈ రాజకీయ రాబందుల పిల్లల్లు..అమెరికాలో....ఇక్కడ..మనుషులు తాగే నీటిని..వాళ్ళ కుక్కలకి తాగిస్తూ చదువుకుంటారు .చదివిన చదువుతో ప్రజలని ఎలా అమ్మాలో కొత్త కొత్తగా తెలుసు కుంటారు..
అస్ట్రేలియా సింగపూరు..అమెరికా ..స్విట్జర్లాండ్ ..సినిమాల్లో తప్ప కలలో కూడా చూడని..ఏమాత్రం పొల్యూషన్ లేని ప్రదేశాల్లో కుటుంబాలన్నీ విందులు వినోదాళ్ళో తేలి ఆడూతూ ఉంటాయి

వీళ్ళు జీవితంతో రొమాన్స్ చేయరు ..జీవితమే వీళ్ళతో రొమాన్స్ చేస్తుంది ..
వీళ్ళ జీవితాల్లో ..పగళ్ళన్నీ ..రాత్రుళ్ళల్లో లాస్ వెగాస్ ల్లాగా ఉంటాయి
వీళ్ళ జీవితాల్లో ..పగళ్ళన్నీ ..రాత్రుళ్ళల్లో లాస్ వెగాస్ ల్లాగా ఉంటాయి
ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళదే..సీ పోర్టులు వాళ్ళవే..పరిశ్రమలూ వాళ్ళవే ..రాజకీయం వాళ్ళదే..ఆంధ్రప్రదేష్ అంగడి సరుకు.సినిమా అభివ్రుద్ధిపేరుతో స్టూడియోలు..కొత్త కోత్త పెట్రోలు బంకులు ..ధన్న్యపు గిడ్డంగులు..షాపింగ్మాల్ లు..కొత్తరాజ ధానీలు..డబ్బున్న ..ఆ డబ్బొచ్చే ప్రతి చోటూ..రాజకీయ రాజకీయరాబందులు..తర తమ భేదం లేకుండా ఇచ్చి పుచ్చుకుంటూ ..బినామీ పేర్ల తో కబ్జా ..అన్ని చోట్లు కబ్జాకి గురి అవుతాయి.
స్మశానాలని..కూడా ఆభివ్రుద్ధి పేరుతో ..కార్పోరేటే చేసి..సామాన్యుల శవ దహనానికి కూడా ..రేట్లు పెట్టీ..మరీ డబ్బులని లాగేసుకుంటారు ..
ఈ దేశంలో అభివ్రుద్ధి అంటే రాజకీయ నాయకుడు..వేల కోట్లకు పడగలెత్తటం ..లిక్కర్ ..వ్యాపారం చేయటం..రియల్ ఎస్టేట్ నడపటం..ప్రజల్ని అమ్మటం ..ఇంకా చాలా పనులున్నాయి.
. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో .రక్తం రుచి మరిగిన నరమాంస భక్షక పులులు . .ఇప్పుడు అభివ్రుద్ధి పేరుతో ..అడుగు పెట్టాయి..
ఇక అంతా భీభచ్చమే .. ప్రజా భీభచ్చమే
ఇక అంతా భీభచ్చమే .. ప్రజా భీభచ్చమే
రాజకీయ నాయకులు వ్యాపారం చేసే వాళ్ళయినప్పుడు అసెంబ్లీ మార్కెట్ కాకుండా ఎలా అవుతుంది .. రాజకీయం వ్యాపారం కాకుండా ఎలాఉంటుంది?
ఓటేసిన ప్రతి పవురుడూ..అమ్ముడు పోయినట్టే ..ప్రతివాడూ..ఇక సరికొత్తగా..అమ్ముడయినట్టే.
అయ్యా తెలుగు ప్రజలారా....నేనిది ..ద్వేషంతోనో ..ఏదో ఒక పార్టీ వాడిగానో మాట్ల్లాడటల్లేదు..40 సంవచ్చరాల జర్నలిజం లో నేను చూసిన ..రాజకీయ నాయకులు చెప్పిన అభివ్రుధ్హి ఎలాతిదంటే ..
ఈ భూమి పుట్టినదెగ్గిరనించీ ఇప్పటివరకూ ఏ మొగాడైనా ..ఏ భర్త అయినా తన భార్య ..విధవరాలు అవటం చూశాడా ..వీళ్ళు చెప్పేది..అలాంటి అభివ్రుద్ధే
ఇప్పటివరకూ నేను చూసింది..అదే ..ఇక ముందు చూడబొయేది కూడా అదే
ఏ భర్త చూడలేని భార్య వైధవ్యం
ఇప్పటివరకూ నేను చూసింది..అదే ..ఇక ముందు చూడబొయేది కూడా అదే
ఏ భర్త చూడలేని భార్య వైధవ్యం
..రేపు జనం చూడబొయేది ..ఇప్పటి దాకా జనం చూసింది అదే..
No comments:
Post a Comment