Monday, 19 January 2015

మనని..హింసించినవాణ్ణి..తిరిగి..హింసించటమే ..అహింస.....
పిచ్చెక్కిన కుక్కలని పిస్తోలు తో కాల్చిచంపినవాడే ..వీరుడు
మనని..అవమానించినవాణ్ణి తిరిగి అవమానించటమే..మగతనం .
శత్రువు..ఏ కే..47..పట్టుకుంటే..మనం..ఏ కే 56 పట్టుకోవటమే ..వీరత్వం ...
దేశం ..ఎదగాలన్నా ..మనుషులు ఎదగాలన్నా..మనుషులు..బాణాల్లా ఉండాలి..తుమ్మముళ్ళలా ఉండాలి..
ఏమరుపాటుగా కాలేస్తే కూడా శత్రువు..కాళ్ళల్లో దిగి పొయేంత..కఠినత్వం.....బాణం లా ..గుండెల్లో దిగిపొయేంత కర్కశత్వం...మనుషులకు....పవురులకు..దేశం నేర్పాలి..
అదే దేశ భక్తి ...
మనల్ని ప్రేమించిన వాణ్ణి ప్రేమించటం ..సరే..మనల్ని ద్వేషించేవాళ్ళని ప్రేమించమని..వాళ్ల చేతుల్లో జాతిని నాశనం చేసుకోమని..ఏ దేవుడు చెప్పాడు..ఏ గ్రంధాలు ప్రవచించాయి..?
చరిత్రలొ..ఇప్పటివరకూ..వీరుల పేర్లే ఉన్నాయి..వీరుల పెర్లే చరిత్ర్లో మిగిలాయి.దేశం. .ఎదగాలంటే..దేశంలో ఉన్న ..పవురులకు కూడా...యుద్ధం చేయటం తెలియాలి ..
యుద్ధం గురించి తెలియాలి....
యుద్ధం..అనేది..సైనికులకుమాత్రమే సంబంధించినదికాదు..అది దేశానికి సంబధించినది..మనిషి మనుగడకు సంబంధించినది..మనుషుల భవిష్యత్తుకు సంబంధించినది..జాతికి సంబంధించినది....
ఈ విషయాన్ని....యుద్ధ..ప్రాముఖ్యతను..అందరూ మర్చిపోతున్నారు..ఇప్పటివరకూ ఏ నాయకుడూ..ఎవరూ పట్టించుకోవటల్లేదు..
కనీసం..ఇప్పటినించయినా.. పిల్లలకు అక్షరాభ్యాసం నించయినా ..నిర్బంధంగా..యుద్ధరీతుల్ని..యుద్ధవిలువల్ని..యుద్ధ అవసరాన్ని ..నేర్పాలి ..
లేకపొతే..భారతజాతికి..మనుగడే లేదు........లేకపొతే..భారత జాతి..మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళటం..ఖాయంగా ఖాయం.....
జీవితంలో ..జీవిత పొరాటం కూదా యుద్ధమే..

No comments:

Post a Comment