Monday, 12 January 2015

వాళ్ళకి తెలియకుందానే ..వాళ్ళ ..సీన్లలొ

THE STORIE OF POOREE JAGANNAATH..
అతడు డైలాగ్ రాస్తాడు .ఆ దైలాగ్ సినిమాలొ చెప్పిన చిన్న చిత్కూ స్టార్ సూపర్ స్టారయిపొతాడు..ఒక్కసారిగా జీరొనించి హీరో అయిపొతాడు.క్లాస్- మాస్ - ఏ రేంజ్ వాల్లైనా వాళ్ళైనా...ఏ వయసు వాళ్ళైనా అతడు రాసిన డైలాగుల్ని బట్టీ పట్టినట్లు రొజుకొక్కసారైనా మాట్లాడతారు
అతడు ...గుర్తుకొస్తే చాలు-
చచ్చే ముందు కూదా ఓ ముసలాడు సపర్యలు చేస్తున్న నర్సు వీపు మీద చూపులు గుచ్చుతూ ,,హాయిగా చచ్చిపొతాడు
కమీషనర్లు వస్తారు..పోతారు..కానీ చంటిగాడు ఇక్కదే వుంటాదు లొకల్.అంతూ చంటిగాడిలో యువతరం తమ అయిడెంటిటీని చూసుకుంటారు.
విచిత్రం..ఆశ్చర్యం..అద్భుతం ..ఇంకా ఎన్ని రకాలుగా చెప్పుకొవటానికైనా ఉన్నది అత్యంత పాపులారిటీనే అయితే..
అతదు రాసిన డైలాగులని సిగ్గుపడకుండా టివిచానళ్ళు..వార్తా పత్రికలు..పడితులు పామరులు అనే భెదం లెకుండా అందరూ తమ సొంతం చెసుకొని ..ఆ పదాల రంగు రుచి ..వాసన..మార్చెసుకొని,తమ సొంత గొంతుకతొ వినిపిస్తుంటారు.
ఆ సంభాషణలని..ఆ పదాలని తమవాటిగా అమ్మెస్తుంటారు
సినిమా రంగానికి సబంధించిన 24 రంగాల సాంకెతిక నిపుణులు అతన్ని తల్చుకోని రొజంటూ వుండదు
అతని సినిమాసెట్స్ లొ అతడు డైరక్ట్ చెయ్యటం మామూలే.కానీ మిగిలిన దర్శకులు ...వాళ్ళ సినిమాలని దర్శకం వహిస్తున్నప్పుడు కూడా ...అతడు.. వాళ్ళకి తెలియకుందానే ..వాళ్ళ ..సీన్లలొ ....వల్ల సినిమా పాత్రల కారెక్టరైజేషన్లలొ ..జొరబడి ..వాళ్ళ వాళ్ళ దర్శకత్వంలొ కనిపిస్తూ వాళ్ళకి తెలియకుండానే.. ఆ దర్శకుల లొపలి దర్శకులలొ ఇమిడిపొఇన దొంగ అతడు.
మనుషులలొ ఉన్న చిన్న చిన్న బలహీనతలని,ఎదుటివాళ్ళు ఏ మాత్రం గ్రహించనతువంటి ..ఏ కొంచెం ఎవరికీ తొచనతువంటి ,విచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ అతని సొంతం.
సినిమా ...హిట్ అయినా కాకున్నా అతని సినిమాను చూసి బయటికొచ్చాక ప్రెక్షకులకి తెలియకుండానే ఏదో కొత్తకోణాన్ని చూసినత్లు ఫీలవుతారు.
హీరో..హీరొఇన్ ..కమెడియన్..విలన్ ..ఎవరైనా ..వాళ్ళు,వాళ్ళ ఇమేజ్ లు ..వాషవుట్ అయిపొఇ..ఇతగాడి పాత్రలలొ.. సినిమా ...హిట్ అయినా కాకున్నా అతని సినిమాను చూసి బయటికొచ్చాక ప్రెక్షకులకి తెలియకుండానే ఏదో కొత్తకోణాన్ని చూసినత్లు ఫీలవుతారు.
హీరో..హీరొఇన్ ..కమెడియన్..విలన్ ..ఎవరైనా ..వాళ్ళు,వాళ్ళ ఇమేజ్ లు ..వాషవుట్ అయిపొఇ..ఇతగాడి పాత్రలలొ.ఇతని సినిమాలలొ కొత్తగా కనిపిస్తారు.
ఇలా చెప్పుకుంటే ..పొగడ్తలు అతిశయోక్తులుగా కనిపించే నిజాలు చాలా ఉన్నాఇ .
అతడే విలక్షణ దర్స్శకుడు పూరీ జగన్నాథ్.
పూరీ జగన్నాథ్ ఎందుకు బెటర్ ఆఫ్ ది బెస్ట్ అయ్యాడు ?
సినిమాజనం ..సామాన్య జనం ..పత్రికా జనం ఒకటేంటి ...అందరూ ఇంతగా ఫాలొ అయ్యేలా చేసిన అంశాలెంటి
తెలుగు సినిమాలో అతన్ని మాస్టర్ స్టొరీ టెల్లర్ గా నిలబెట్టిన విశేషాలెంటి?
తెలుగు జర్నలిజంలో మొట్టమొదటిసారిగా ..ఓ ..కొత్త ఒరవడికి నాంది పలుకుతూ ..వివర్ణాత్మక ..విశ్లేష్ణాత్మక..ఆలోచనాత్మక.. కథా కథనం
`పూరీ జగన్నాథ్ చరిత్ర`

THE STORIE OF POOREE JAGANNAATH..

No comments:

Post a Comment