Wednesday, 28 January 2015

ఫేస్..బుక్ ..నాద్రుష్టిలో ..సైకియాట్రిక్ ..డాక్టర్ ....

..మంచివాళ్ళలో వెర్రితనం ప్రవేశిస్తే ..అది ఎదుటివాళ్ళకి..వినోదం అవుతుంది .వెర్రివాళ్ళల్లో ..మంచితనం ప్రవేశిస్తే అది పిచ్చితనం అవుతుంది.మంచివాళ్ళల్లో అతితెలివితనం ప్రవేశిస్తె .. అది సాడిజం అవుతుంది .మంచివాళ్ళల్లో ఉన్న సాడిజం ఎలావుంటుందో ఫేస్ బుక్ ..ని ..దాని ..పర్పస్ ..మర్చిపొయి ..వీధి ..కుళాయి దెగ్గిర కొట్టుకునేవాళ్ళలా 
కొట్టుకునేవాళ్ళని..చూస్తే తెలుస్తుంది
ఫేస్ బుక్..లో పెట్టే ..ప్రతి పొస్టూ ..మన..వెర్రివాళ్ళమో .. .పిచ్చివాళ్ళమో ..ఖచ్చితంగా ఎదుటివాళ్ళకు తెలియజేస్తుంది

****************** 
సినిమా రంగం లో ఉన్న .కొంతమంది .విక్రుత రూపం.. ..నిజంగా ..పూర్తిగా ..బట్ట బట్టయలైతే. ..వాళ్ళను ..ఆరాధించటం మాట దేవుడెరుగు.. వాళ్ళు ..చనిపొతే ..మొసేందుకు కూలీలు కూడా దొరకరు .అయ్యో పాపం .అనికూడా ఎవరూ అనరు
31 January 2013 
**********************
ఫేస్..బుక్ ..అంటే ..ఇది .. అతనెవరిదో కాదు...ఇది మనదే .మన ఫేస్ బుకే .మన ఒ ముఖాన్నే ..మనకు అద్దం లా చూపిస్తుంది.మన వ్యక్తిత్వమెంటో ..మన ఆలోచలేంటొ ..మనకున్న మానసిక ఆలోచనలే కాదు ..మనకున్న మానసిక ..రుగ్మతలని...మానసిక రోగాలని ..తెలివి తేటలు ..అతి తెలివి తేటలు..తెలివి తక్కువతనాలు ..లేకితనాలూ.. ఇలా అన్నిటినీ
. కూడా ..ఎదుటివాళ్ళకు తెలియజేస్తుంది
ఫేస్..బుక్ ..నాద్రుష్టిలో ..సైకియాట్రిక్ ..డాక్టర్ ....
ఇక్కడ మనకు అకవుంట్ ఉందంటే మనం ..మన ఆలోచనలు ..వ్యక్తిత్వం..విజ్ఞానం ..అన్నీ కలిపి మన ఎవాలుయేషన్ కి ..మనకి మనమే ..ఓ సైకియాట్రిస్ట్ ముందు కూర్చున్నాట్టే
27 january2013

No comments:

Post a Comment