Sunday, 18 January 2015

కోసుకోని తినటానికి పనికొచ్చే కోళ్ళు ..ప్రజలు

ప్రయి వేటు బస్సులూ..వాళ్ళవే..పెట్రోలు బంకులూ వాళ్ళవే ..గాస్ ఏజెన్సీలూ వాళ్ళవే..లిక్కర్ షాపులూ వాళ్ళవే..కల్తీ సారాకి బెల్లం తెప్పించేది వాళ్ళే..ఇసుక స్మగ్లింగూ వాళ్ళదే..భూ దందాలూ వాళ్ళవే ..రవుడీ ఇజం ..వాళ్ళదే .సినిమా యాపారం..టీ వీ చానల్స్ ...దిన పత్రికలు ....గనులు..మార్బుల్ వ్యాపారం ilaa 
డబ్బున్న ప్రతి చోటూ వాళ్ళదే.
చివరికి రాజకీయమూ వాళ్ళదే ...అసెంబ్లీ వాళ్ళదే ..పార్లమెంటూ వాళ్ళదే.అధి కారమూ వాళ్ళదే వాళ్ళే రాజకీయ నాయకులు .
ఈ దేశంలో ...ప్రజలు ఎప్పుడూ..బిచ్చగాళ్ళే. 
రాజకీయ నాయకులు ఎక్కడ బడితే అక్కడ ..ఎలా పడితే అలా ..కోసుకోని తినటానికి పనికొచ్చే కోళ్ళు ..ప్రజలు..
రాజకీయ నాయకులు ..వాళ్ళ కుటుంబాలను ..వాళ్ళ తాబేదార్లను ...తాము చనిపోతూ ..విందుభొజనాల టేబుల్లమీద ..వివిధ రకాల్లో ..వండబడటానికి సిద్ధం గాఉన్న ..ప్రజలు అనే కోళ్ళున్న .కోళ్ళ ఫారం..భారతదేశం.
అందుకే..అయె హేట్ ..ఇండియా..ఎందుకంటే ..అయాం ఏ ..చిక్

No comments:

Post a Comment