Sunday, 18 January 2015

రేపటి చరిత్ర కూడా ఇదే



కులం పేరు అయిపొఇంది .
మతం ఎలాగూ ఉంది .
ఇప్పుడు ప్రాంతం పేరు తో ..పిచ్చి జనాల్ని..ఎన్ని సార్లు మోసపొయినా మరోసారి మోస పోవటానికి సర్వం సిద్ధమైన జనాల్ని .మళ్ళీ మోసపుచ్చటానికి ..మళ్ళీ మోసం చేయటానికి 
..అదిగో..నాయకులంతా కలిసి మరోసారి మరో పార్టీని స్రుష్తిష్తున్నారట. ప్రజలంతా ..తామూహించని అదేదో అద్భుతం జరిగి పోతుందనుకుంటూండగానే రాజకీయనాయకులు..మనం,అందరం చూస్తూండగానే 
..కోట్లు కొల్లగొడతారు..మళ్ళీ ..ప్రజల సర్వస్వం దొచుకుంటారు . 
ఇదే ఇన్నాళ్ళు జరిగింది.
రేపు జరగబొయేదికూడా ఇదే.ఎన్నుకున్న వాళ్ళు తమ ముఖాన ఉమ్మేసి..అసెంబ్లీ సాక్షిగా [పార్లమేంట్ సాక్షిగా ..రాజ్యాంగం సాక్షిగా.... తమ ముఖాన ఉమ్మేసి ..తమ ఓట్లను అవమానపరచి.. పబ్లిక్ గా ..అందరూ చూస్తూండగానే ..ఈ దేశం మీదకు దండెత్తి వచ్చిన పరాయి రాజులా ..మారి పొయి ..ప్రజలనే వేటాడుతూంటే .,.పరుగెత్తటానికి ప్రాణాలు దక్కించుకోవటానికి..గద్ద ముందు కోడిపిల్లల్లా ప్రజలే తమకు తాముగా ..గద్ద లు కోడిపిల్లలు ఆటకి స్వచ్చందంగా సిద్ధమవుతున్నారు.
ఇకముందు అంతా మళ్ళీ మో సమే ఇకముందు అంతా మళ్ళీ ..పత్రికలనిండా రాజకీయనాయకుల
..దోపిడీ మహా భారతమే .
నిన్నటి చరిత్ర ..ఇది.

నేటి చరిత్ర ..ఇది .

No comments:

Post a Comment