ఉదయం లేచిన దెగ్గిరనించీ..టి వీ చానల్స్ లో ..పత్రికలలో ..అబద్ధాలు వినీ.. వినీ..చదివి..చదివీ .నా చుట్టూ ఉన్నవాళ్ళు ...నిజమేంటో గుర్తించే శక్తి కోల్పొయారు .
అబద్ధాలనే ..నిజాలుగా భ్రమిస్తున్నారు .
నిజాలని అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు .
అబద్ధాలన్నీ టై కట్టుకోని ..సూట్లు బూట్లలో ..కార్పోరేట్ స్తైల్ లో హోదాలో జాగ్వార్ కార్లలో తిరుగుతున్నాఇ .
నిజాలన్నీ తమ నగ్నత్వాన్ని దాచుకునేందుకు ..గోచీ గుడ్డలకోసం వెతుక్కుంటున్నాఇ
..................................................................................................................
ఈ దేశంలొ..ఇప్పుడు పాలించేందుకు కావల్సింది..పలాయన వాదులు కాదు.మితవాదులూ కాదు. సనాతనవాదులు కూడా కాదు .కావలసింది అధునాతన వాదులు . అతివాదులైనా ఫరవాలేదు.దేశాన్ని ప్రేమించే వాళ్ళు కావాలి ..దేశాన్ని అమ్మేసే వాళ్ళు కాదు.
కన్నీళ్ళు పెట్టించే వాళ్ళు కాదు ..కన్నీళ్ళు తుడిచేవాళ్ళు కావాలి..రావాలి
..................................................
జర్నలిజం..అంటే ..ప్రజలని అర్ధం చేసుకోవటం.ప్రజలకి ..మనం అర్ధం అవటం.
జర్నలిజం అంటే వర్తమానాన్ని విశ్లేషించటం..భవిష్యత్తును దర్శించటం .
జర్నలిజం అంటే మన అతి తెలివిని ప్రజల మీద రుద్దటం కాదు . ప్రజలని..మోసం చెయ్యటం కాదు
.....................................
మొదట రచయిత.. గుర్తింపు కోసం రాస్తాడు ..
ఆతరువాత కొన్నాళ్ళకు డబ్బు కోసం రాస్తాడు
మరికొన్నాళ్ళకు ఎగో సాటిస్ఫాక్షన్ కోసం రాస్తాడు . ఈ ఎగో సాటిస్ఫాక్షన్ ..స్టెజ్ లోనే . ..కళాఖండాలు పుడ్తాయి .ఇక్కడే రచయితలు పుట్టేది .బ్రతికేది..పాత్రలను చంపేది..
...........................................
రచయితలు బ్రతకటం కోసం పాత్రలని చంపుతారు
.పాత్రలు చస్తేనే రచయితలు బ్రతుకుతారు. పాత్రలు బ్రతికితే రచయితలు రచయితలుగా చస్తారు ..ఇది..ప్రాపంచిక ..ఫార్మూలా....
..............
చాలామంది ధనవంతులకు జీవితాన్ని ..అనుభవించటమంటే..తెలీదు.జీవితాన్ని అనుభవైంచటమంటే ..అందమైన అమ్మాఇలని అనుభవించటమనో...స్కాచ్ ..విస్కీ తాగటమనో ..రేసులాడటమనో అనుకుంటారు .ఏమీ ఆశించకుండా పదిమంది కుపయోగపడే పనులేమైనాచెసినవాడే నాద్రుష్తిలో ధనవంతుడు. ఎంత ధనమున్నా ఎవరికీ ఏమీ చెయ్యని వాడికి జీవితాన్ని అనుభవించటం తెలియనట్లే ..
నీ పుట్టుక ప్రపంచానికి అక్ఖర్లేదు. .. కానీ నీ చావు కూడా ప్రపంచం పట్టించుకోవదంటే అంతకంటే దవుర్భాగ్యం ఏమి కావాలి?
ఉన్న ధనాన్ని అనుభవించటం తెలియని ..దరిద్రులు వీళ్ళే ...

No comments:
Post a Comment