Monday, 19 January 2015

మీలొ ఉన్న సాడిస్ట్ ని చూసి మీరే సభాష్ అనుకుంటున్నారా..

ఎదుటివాదు నవ్వుతూ ఉంటే మీకు ఎడుపొస్తుందా?
ఎదుటివాడు సుఖంగా ఉంటె చూసి సహించ లెకపొతున్నారా? 
ఎంత సంపాఇంచినా ఇంకా ఇంకా సంపాఇంచాలనిపిస్తుందా?
స్నెహితులని జంతువులలా ..జంతువులని స్నెహితులలా చూడాలనిపిస్తున్నదా?
లొకం లొ ఉన్న స్త్రీలందరినీ అనుభవించాలనిపిస్తున్నాదా? 
మీలొ ఉన్న సాడిస్ట్ ని చూసి మీరే సభాష్ అనుకుంటున్నారా.. .
ఎదుటివాళ్లని ఎంత హింసిస్తే మీకు అంత ఆనందం లభిస్తున్నదా .
అయితె మీరు జర్నలిజం లొ జెరితే గొప్ప జర్నలిస్ట్ కాగలరు.
సినిమాలలొ జెరితే గొప్ప డైరెక్టర్ కాగలరు.
రాజకీయాలలొ జెరితే గొప్ప నాయకుడు కాగలరు
@@@
నేను..ఇలాంటి ..జర్నలిస్టులదెగ్గిర..వాళ్ళతో కలిసి ..పని చేశాను..వాల్లు చెప్పిందిదే
పాతిక సంవచ్చరాల పైన పరిచయం..చాలాదెగ్గిర తనం..అయినా నన్నెఓసార్లు అవమానించి..అకారణంగా ద్వేషించి తన శాడిజంతో చుక్కలు చూపెట్టిన తెలుగు సినిమా దర్శకుడు దెగ్గిర నేను అర్ధం చేసుకుందిదే ...
ఇక రాజకీయాల్లో ..చాలామంది..దాదాపూ ఇలాగే ఉన్నారు

No comments:

Post a Comment