Monday, 12 January 2015

మీలొ ఉన్న సాడిస్ట్ ని చూసి మీరే

ఎదుటివాదు నవ్వుతూ ఉంటే మీకు ఎడుపొస్తుందా?ఎదుటివాడు సుఖంగా ఉంటె చూసి సహించ లెకపొతున్నారా? ఎంత సంపాఇంచినా ఇంకా ఇంకా సంపాఇంచాలనిపిస్తుందా?స్నెహితులని జంతువులలా ..జంతువులని స్నెహితులలా చూడాలనిపిస్తున్నదా?లొకం లొ ఉన్న స్త్రీలందరినీ అనుభవించాలనిపిస్తున్నాదా? మీలొ ఉన్న సాడిస్ట్ ని చూసి మీరే సభాష్ అనుకుంటున్నారా.. .ఎదుటివాళ్లని ఎంత హింసిస్తే మీకు అంత ఆనందం లభిస్తున్నదా .అయితె మీరు జర్నలిజం లొ జెరితే గొప్ప జర్నలిస్ట్ కాగలరు.సినిమాలలొ జెరితే గొప్ప డైరెక్టర్ కాగలరు. రాజకీయాలలొ జెరితే గొప్ప నాయకుడు కాగలరు

No comments:

Post a Comment