Saturday, 24 January 2015

తమ తమ భావ దారిద్ర్యాన్ని రుజువు చెసుకుంటూ మల్లీ అట్లాటి పెరును ధ్వనిస్తూ సినిమాలు వచ్చాయి .

చాలా రొజుల క్రితం ఎర్ర సైన్యం అనే సినిమా హిట్ అయ్యింది.అంతే....ఎర్ర ...ఎర్ర..ఎర్ర అని ఓ 20 సినిమాలు వచ్చిపడ్డాయి . అట్టర్ ఫ్లొప్ ఐ పొయాయి.మనతెలుగువాళ్ళకి మొదటినుంచీ పక్కవాడి ప్రతిభతో.లాభపడదాం .. పక్కవాడి ప్రతిభతొ బ్రతికెద్దాం అనే చండాలపుగుణం ఉంది.అదీ కాక సొంతంగా.. కొత్తగా .స్రుజనాత్మకంగా ...విభిన్నంగా ఆలొచించలెని మానసిక నపున్సకత్వం కూడా వుంది.అందుకే ఈ జాడ్యం వల్లె పూరీ జగన్నాథ్ కొత్తగా తన సినిమా పెరు ఇడియట్ అని పెట్టగానే బాస్టర్డ్ అన్న ఒక్క పెరు తప్ప అన్ని తిట్ల పెర్లతొ సినిమాలు వచ్చాయి. మళ్ళీ అదె పూరీ జగన్నాథ్ పొకిరి అనె సినిమాను తీయగానె మళ్ళీ
తమ తమ భావ దారిద్ర్యాన్ని రుజువు చెసుకుంటూ మల్లీ అట్లాటి పెరును ధ్వనిస్తూ సినిమాలు వచ్చాయి .
మీడీయా లొ కూడా ఇలాంటి భావదారిద్ర్యం రావటమే ఆశ్చర్యం.
తెలుగులొ మొట్టమొదటి వార్తా చానెల్ :టి వి 9 :అది సక్సెస్స్ అవటంతో ...2...3...4...5...6...7...8..... 10....చానెల్స్ తయారయ్యాఇ.
పెరులొనె కొత్తదనము తేలెని ..రొల్డ్ గొల్డ్ పేర్లతో ..తయారైన ఈ చానెల్స్ ఇంకేమి విప్లవాత్మకంగా ఆలొచిస్తాయన్నది జర్నలిజంలొ తల పండినవాళ్ళ కామెంట్.
టి వి 9 తమ చానెల్ పేరు టి వి 9 అనికాకుండా ;అమ్మ ; అన్న పేరుతో చానెల్ పెట్టి అది సక్సెస్ అయి వుంటె. ..ఈపాటికి తెలుగు లో "నీ యమ్మ ...వాడమ్మ.... దానమ్మ .అన్న పెర్లతొ కుడా చానల్స్ వచ్చెవేమో.
ఎప్పట్నించొ సినిమారంగంలొ వున్న..ఈ మెదడు కొరుకుడు రొగం మీడియాకు అంటుకొవటం ఒకరకంగా దిగజారుడు తనమే

No comments:

Post a Comment