Sunday, 28 June 2015
Saturday, 11 April 2015
ప్రజా హితమే మా జెండా.. అజెండా
చెప్పులు మోయటానికే పుట్టిన వాళ్ళు ..చెప్పులు మోయటమే..తమ జీవితం అనుకునే వాళ్ళు ..చెప్పులు మోయటమే తమ ఆనందం అనుకునేవాళ్ళు ..తమ వారసులక్కూడా ..చెప్పులు మోయటాన్నే నేర్పే వాళ్ళు ..తాము చనిపోతే ..చెప్పులతొనే ..తగులబెట్టమనే వాళ్ళు
వాళ్ళుంటారు....
వాళ్ళుంటారు....
బ్రాండ్ అబాసిడర్స్ ..
బానిసత్వానికి..భజన గీతాలకి ..
ఇలాంటి వాళ్ళు గత తరాల్లోనూ ఉన్నారు .ఈ తరం లోనూ. ఉన్నారు రేపతి తరాల్లోనూ ఉంటారు..
అలా బానిసలకు పుట్టిన పుట్టు వారస బానిసలు..ఎవరైనా ఉంటే ..దయ చేసి....నా ప్రొఫైల్ లోంచి ..వెళ్ళిపోండి. బయటకు వెళ్ళి.మీ చావు చచ్చిపోండి ..
మేము మీ నీడను కూదా భరించలేము ..
మాకు వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యం .మాకు నాయకులు కాదు..వాళ్ళు చేసే పనులు ముఖ్యం..

మేము ఈ దేశపు జెండాకి తప్ప ఎవ్వరికీ నమస్కరించము ..
అందుకే ..కులపిచ్చి ఉన్నవాళ్ళు ..మత పిచ్చి ఉన్నవాళ్ళు ..పక్క మనిషిని ప్రేమించలేనివాళ్ళు..నిజాన్ని ప్రేమించలేనివాళ్ళు ..ఈదేశాన్ని..ప్రేమించ లేనివాళ్ళు..దయచేసి..నా ప్రొఫైల్ వదిలి పెట్టి వెళ్ళి పోండి ..

మా అక్షరాల మిలిటెన్సీకి..మీ స్టాంపింగ్ అవసరంలేదు ..
మేము..మీ నీడను..బానిస భావజాలాన్ని ఒక్క సెకను కూడా భరించలేము .
మీకు తెలుసా..మేము మరణించిన చోట ..జాలిపడి మీరు ..కొవ్వొత్తి వెలిగిస్తే .. రెండోసారి మేము
మరణిస్తాము ..
మా ఆక్షరాల వ్యక్తిత్వం అది...మా అక్షరాల పవిత్రత అది.

త్వరలో ..మీ ముందుకొస్తున్నాము
Friday, 6 February 2015
సినిమాను తీయటానికి..మొట్టమొదట కావలసినది..తార్కిక జ్ఞానం
సినిమాను కాచి వడపొసినట్లు మాట్లాడే మేధావులెప్పుడూ ..సినిమాలు తీయలేరు.సినిమాను తీయటానికి కావలసింది ..మేధావితనం కాదు .తెలివి తేటలుకాదు .అతి తెలివి తేటలు అస్సలు కాదు.
సినిమాను తీయటానికి కావలసింది ..ఇంగితజ్ఞానం.
తనకు ఏం కావాలో ముందు దర్శకుడికి తెలియాలి .తనకు కావలసింది...ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో ..అనచనావేయగల ..సెల్ఫ్ రియలేజేషన్..వుండాలి .
సినిమా అంటే చచ్చిపొయేంత్ పాషన్ ..సినిమా కోసమే పుట్టాము .సినిమా కోసమే చస్తాము ..అనేవాళ్లను చూస్తే...నాకు జాలేస్తుంది..

ఒక మగ యెలుక.. ఏనుగును ..ప్రేమిస్తూన్నా ..అని ..ఆ ఆడ ఏనుగుకు. .మగ ఎలుక ప్రేమలేఖ రాయటం లాంటిది..సామాన్యులకు ..చూసే వాళ్లకు ..ఎంత నవ్వు పుట్టిస్తుందో ..కొంతమందిని చూస్తే అంతే నవ్వు పుడుతుంది ..
సినిమాను తీయటానికి..మొట్టమొదట కావలసిని..తార్కిక జ్ఞానం ..రెండోసారికావలసింది కూడా ..మూడోసారి కూడా కావల్సింది కూడా తార్కిక జ్ఞానమే.

ఈ తార్కిక జ్ఞానం ..విచక్ష్ణా జ్ఞానం కోల్పయిన మూర్ఖులు కొంతమంది ఉంటారు .వాళ్ళకి తమ కేం కావాలో తెలీదు.ఎదుటివాళ్ళకేం కావాలొ తెలీదు.చూడతానికి..వాళ్ళదెగ్గిర చాలా మేధస్సు ఉన్నట్టు..వాళ్ళని పరిశ్రమ ఉపయోగించుకోలేనట్లు ..కనిపిస్తారు.
ఇలాంటివాళ్ళు చాలామంది...సినిమా పరిశ్రమ లో తగులు తుంటారు .ఇలాంటివాళ్ల వయస్స్సు..ఒక్క సినిమా..లేదా రెండు సినిమాలు..మరీ తప్పితే..మూడు సినిమాలు ..అంతే..
ఆ తరువాత వీళ్ళు..సినిమా విమర్శ కులుగా మారిపోతారు .ఏదో తమ మానాన్ తాము హిట్ సినిమాలు తీసుకుంటూ పోతున్న ..దర్శకులని ..అన్ని ప్రచార..ప్రసార మాధ్యమాల్లో విమర్శించుకుంటూ..తమ ఈగోని...సంత్రుపిపరచుకుంటూ ఉంటారు .
వీళ్ళు జీవితాంతం కస్టపడ్డా కూడా ఒక్కటంటే ఒక్క ..వందరోజుల బొమ్మ .
తీయలేరు ..
మళ్ళీ చెబుతున్నాను ..తెలుగు సినిమాను తీయటానికి కావలసింది..తెలివి తేటలు కాదు ..ఇంగిత జ్ఞానం..విచక్షణా జ్ఞానం ..
ఇక్కడ మేధావులు..అన్నీ తమకు తెలుసుననే మేధావులు అక్ఖరలేదు ..

Thursday, 5 February 2015
క్రూరత్వం కూడా మనుషులకు కావాల్సిందే ..ఉండాల్సిందే...
దేవుడుకూడా..తను దేవుణ్ణని ..దేవుడు దేవుడులాగే ఉండాలని..దేవుడెప్పుడూ కరుణ..జాలి ..దయ..గురించి మాత్రమే మాట్లాడాలని..ఎదుటివాళ్ళు..ఎంతటి నీచులైనా వరాలు మాత్రమే ఇవ్వాలని..ఎప్పుడూ చెప్పలేదు .ఎక్కడా అనలేదు
.దేవుడు..తనను ప్రేమించేవాళ్ళదెగ్గిర మాత్రమే దేవుడు లాగా ఉన్నాడు .

దేవుడిలాగా ఉంటాడు. ఉండాలి కూడా
కానీ ..అందరూ గ్రహించాల్సిందేంటంటే..
దేవుడుకూడా ..రాక్షసుల్ని చంపాల్సి వచ్చినప్పుడు..తను రాక్షసులని మించిన రాక్షసుడిగామారాడు..మారాలని చెఫ్ఫాడు .
అలా రాక్షసుణ్ణి చంపాల్సి వచ్చినఫ్ఫుడు తను కూదా అతి క్రూరుడిగా మారకపోతే ..రాక్షసత్వాన్ని ..తనకు తాను ..ఆపాదించుకోకపొతే..దేవుడు కూడా రాక్ల్షసుణ్ణి చంపలేకపొయేవాడు
క్రూరత్వం కూడా..నీతే..
క్రూరత్వం కూడా..మనుషులకు అవసరమే ..
క్రూరత్వం కూడా మనుషులకు కావాల్సిందే ..ఉండాల్సిందే...అవసరాన్ని బట్టి మనుషులు కూడా ..రాక్షసంగా ప్రవర్తించటం తెలియాలి .లేకపొతే .
రాక్షసులు..క్రూరులు ఎదురైనప్పుడు..ఎలా ప్రతిస్పందించాలో తెలియక ....రాక్షసుల ..రాక్షసత్వానికి బలైపోతారు..
రాకషసత్వానికి ..రాక్షసత్వమే సమాధానం ..
రాక్షసులు కూడా ..తనను మించిన రాక్షసులెదురైనప్పుదు.. బ్రతకటం కోసం ..చూసేవాళ్ళకు ..నవ్వువచ్చే లా పరుగెడతారు ..
ఎటొచ్చీ క్రూరత్వాన్ని..ఎప్పుడు ..తమకు తాము ఆపాదించుకోవాలో..ఎవరిమీద క్రూరత్వాన్ని ప్రదర్శించాలో ..మనుషులు అర్ధం చేసుకోవాలి.

అది అర్ధ..అయ్యేలా చెప్పాల్సిన ..బాధ్యత...పెద్ద తరాల మీద ..పెద్ద మనినుషుల మీద ఉన్నది ..
నరమాంస భక్షకులకు ..నరమంస భక్షకుల భాష లో నే చెప్పాలి..
అదే..ధర్మం ..అదే ..అదే..నీతి ..దాన్నే ..ఎవ్వరైన్నా అనుసరించాలి...
అదిలేని...మతాలు చరిత్రలో ..బానిస దేశాలయ్యాయి..మట్టికొట్టుకు పొయాయి ..
అందుకే ..మానవత్వానికి దానవత్వానికి మధ్య ఉన్న తేడా..దాని అవసరాన్ని ..తల్లి దండ్రులు చిన్నప్పటించే..పిల్లలకు తెలియజెప్పాల్.
తర్ఫీదు ఇవ్వాలి

Tuesday, 3 February 2015
ఇక్కడ నా..జాగాని ఎవ్వరూ తీసుకోరు.
నేను బ్రతికినంతకాలం..నాకు ఏ..భూమి ..లేదు .
ప్రతి ఒక్కడూ..నా భూమిమీద పోటే నే .
అందరూ నా భూమిని కబ్జా చెయ్యాలని చూశే వాడే .
కానీ నేను చని పోయాక ....6 అడుగుల నేల మాత్రం ..అచ్చంగా నాదే..
నాదంటే నాదే..
ఇక్కడ నా..జాగాని ఎవ్వరూ తీసుకోరు.
ఇక్కడ ఎలాంటి పోటీ లేదు .
నాకు నా భూమి మీద హక్కు నేను చని పోయాకే వచ్చింది
Saturday, 31 January 2015
బ్రతుకే ఓ యుద్ధరంగమవు తుంది.
కొత్త ఆలోచనలెప్పుడూ అందంగా ఉంటాయి.కొత్త ఆలోచనలెప్పుడూ.ఉచ్చహాన్నిస్తాయి
.
కొత్తలోచనలెప్పుడూ విలువైనవి గానే కనపడతాయి.కొత్త న్న భావనే అంతులేని ఉచ్చాహాన్నిస్తుంది.
ఈ తియ్యదనమంతా ఆ కొత్త పనిని ప్రారంభించేంతవరకే….

పనిప్రారంభించటానికిముందు ..చుట్టూ ఉన్న వాళ్ళంతా ..నిన్ను ఆ ఆలోచన వచ్చినందుకు పొగుడుతారు..ఆ ఆలోచన ..నీకు రావటం ..నీ అద్రుష్టమంటారు .ఆ ఆలోచన ..మాకు రాకపోటం..మా దురద్రుష్టమంటారు
నీ ఆలోచనను రకరకాలుగా..విశ్లేషిస్తూ..సరికొత్త..అర్ధాలనిస్తూ …నిన్ను ..ముప్పిరిగొనేలా చెస్తారు.
కని..అసలు పని ప్రారంభించాక..అసలు యుద్ధం..నీకు తెలీయని విధంలో ఉంటుంది..నువ్వు నెర్చుకున్న ..యుద్ధం ఒకలా ఉంటే…నువ్వు చేయాల్సిన యుద్ధం..మరొకలా ఉంటుంది..
నువ్వు ..నీ చుట్టూ జరుగుతున్న ఏసంఘటననూ విశ్లేషించలేవు.ఎవరికీ వివరించనూ లేవు..ఏ పరిష్కారాన్నీ కనుక్కోను కూడా లేవు.
బ్రతుకే ఓ యుద్ధరంగమవు తుంది..
నువ్వు తల తిప్పి చూస్తే..నీ చుట్టూ ఎవరూ ఉండరు ..నిన్ను దిగు ..దిగు..అని ప్రోచ్చహించినవాళ్ళు..ఎప్పుడో నిన్ను వదిలేసిఉంటారు .
యుద్ధరంగంలో ఒంటరిగా నిలబడ్డ ..సైనికుడిలా అయిపోయి ఉంటుంది ..నీ పరిస్థితి.చేతిలో ఉన్న ఆయుధాలన్నీ అయిపొయాక ….నీ కు..నీ మరణం కూడా ..ఆ..బ్రతుకు ..పోరాటంలో కనిపిస్తూ ఉంటుంది .
దాన్నే ఫైయిల్యూర్ ..అంటారు ..
అలాంటి పరిస్థితిలో ..మన విజ్ఞానం కూడా ఓ అజ్ఞానం గా చూడబడుతుంది..
మన తెలివి తేటలు..అవతలివాళ్లకి చేతగాని కుప్పిగంతుల్లా కనిపిస్తాయి..
అందుకే కొత్త పనులు ప్రారంభించినవాళ్ళల్లో ..చాలామంది..ఫెయిలైపొతారు..
ఓడిపోతారు .ఒంటరివాళ్ళుగా మిగిలి పోతారు .

కొత్త పనుల్లొ ..వ్రుత్తుల్లో ..ఇక్కడ సక్సెస్ అనేది..కనిపించని శత్రువుతో కళ్ళకు కంతలు కట్టుకోని యుద్ధ చెయ్యటం లాంటిది..పట్టపగలు తమ నీదను తామే పట్టుకోని బంధించటం లాంటిది.
అందుకే విజేతలుగా కొంతమందే మిగులు తారు
అందుకే విజేతలుగా కొంతమందే మిగులు తారు
Friday, 30 January 2015
జాతి ..తల దించుకోని..అవమానకరంగా నిలబడటం ..సెక్యూలి రిజమేనా/
ఓ పంచ వన్నెల పిచ్చి మిత్రమా .........................
ఓ భారతీయునిగా ..ఓ హిందువుగా ..మిమ్మల్ని ప్రేమిస్తాము .
.కానీ..మీ మాటలని ..మీ వ్యాఖ్యలని..మీ విశ్లేషణని కాదు .యుద్ధ ధర్మాలకు ..అతీతంగా భారత సైనికుల తలలను నరకటం ....100 కొట్ల హిందువులను చంపుతాననటం కూడా ..మీకు కనువిప్పు కలిగించకపొవటం విచారకరం
ఇకముందు..గొకుల్ చాట్లలో... దిల్షుక్ నగర్లో లాగా .. బాంబులు పేలవని ..మీరు జాతికి హామీ ఇవ్వగలరా?..
కసబ్ లాంటివాళ్ళు ఇకముందు భారతదేశం మీద దండెత్తరని మీరు హామీ ఇవ్వగలరా
పార్లమెంట్ మీద దాడి..కార్గిల్ ..యుద్ధాలుండవని ..మీరు హామీ ఇవ్వగలరా?
మీ నమ్మకాలమీద..మీరుపుట్టిన మీజాతిమీద యుద్ధం ప్రకటించి.. మిమ్మల్ని చంపుతామని ..ఎవరైనాప్రకటిస్తే ..మీమీద ..అప్రకటిత యుద్ధం ప్రకటించితే.. సెక్యూలిరిజం పెర ఊరుకోమంటారా?
సరిహద్దులలో అయినాసరే..దేశంలో అయినా సరే
శాంతి మంచిదే ..కానీ జాతి ..తల దించుకోని..అవమానకరంగా నిలబడటం ..సెక్యూలి రిజమేనా? ..అలాంటి సెక్యూలిరిజం కన్నా ..నాకు చావే నయం.
PLEASE HANG ME QUICK
ఇక దెశమెంటి ?..మనుషులేంటి?
ప్రజలకు రాజకీయ బానిసత్వం ....ఆర్దిక బానిసత్వం.. సామాజిక బానిసత్వాలకంటే ప్రమాదకరమైనది ..హెయమైనది ..మానసిక బానిసత్వం .ఈ మానసికబానిసత్వం నించి ప్రజలని మేల్కొలపాల్సిందే ..మేధావులు.. ..పత్రికలు..మిగతా సామాజికంగా ఉన్నతమైన వ్యక్తులు .ఇలాంటి వ్యక్తులు..పత్రికలు..మేధావులు ..సమాజంలో ఉన్న సకల దురాగతాలను ..సమర్ధిస్తూ ..ప్రజాస్వామ్య్యాన్ని..వ్యక్తుల విలువలని ..కాలరాసి ..ప్రజాస్వామ్యమంటే ..ధనస్వామ్యమే ..అనే విపరీత పొకడలని సమర్దిస్తూంటే
జాతికి దారెక్కడ?
జాతికి భవిష్యత్తెక్కడ?
మెధావులంతా..తమ తమ వ్యక్తి గత అజెండాలతో .వ్యక్తిగత లాభాల కోసం .భజన పరుల్లామారి ..కపట..నాటక సూత్రాలనే ..ప్రజలకి..నమ్మెలా ..సూక్తి ముక్తావళిలా విని పిస్తూంటే ఇక దెశమెంటి ?..మనుషులేంటి?
మనచుట్టూ ..వ్యవస్థలో మిగిలేది కూలిపోఇన ..హరప్పా ..మొహంజొదారోలే..
మిగిలేది ఆనాటి నాగరికతలే..
30 november 2013

Wednesday, 28 January 2015
మార్కెట్లో ..సేలబిలిటీ కావటమే ..సేలబిలిటీ రావటమే ముఖ్యం …
ఆడియో ..ఫంక్షన్ కాగానే ..ట్రయిలర్ ..బయటకు రాగానే ..జనం ..ఇంత బెంబేలెత్తిపోతున్నారు?కంపు..కంపు అని మొత్తుకుంటున్నారు .అప్పుడే ఏమైంది..?.కంపు కొట్టేలా కావాలని రాయటం..కావాలని కంపుకొట్టేలా..చానళ్ళల్లో మాట్లాడటం..ఇవ్వాళ్ళ ..నాగరికత..ఫాషన్ .
రాముడు..మంచి బాలుడు అంటే ఎవరు చూస్తారు..
?ఏవరు పట్టించుకుంటారు ?
రాముడు ఓ సైకో అనండి ..అందరూ..ఆగిచూస్తారు ..
ఆ పక్కనే ..నర్గీస్ ఫక్రీ లాంటి అమ్మాయి..ఓ హండ్ కర్చిఫ్ ని మొల మీద వేసుకోని..సైకో తో ఓ రాత్రి..అంటే…జనం గుండెల్లో రాళ్ళు పడతాయి..
ఇక్కడ..మార్కెట్లో ..సేలబిలిటీ కావటమే ..సేలబిలిటీ రావటమే ముఖ్యం …
ఓ టెర్రరిస్ట్.. దేశాన్ని అమ్ముతాడు ..ఓ స్మగ్లర్..ప్రభుత్వాన్ని అమ్ముతాడు..ఓ ఎం ఎల్ ఏ ..నియొజకవర్గాన్ని అమ్ముతాడు.ఓరాష్ట్ర ముఖ్య మంత్రి రాష్ట్రాన్ని అమ్ముతాడు ..
ఇదే ఇప్పటి నాగరికత..నయా..సామాజిక నిర్వచనం
ఇప్పుడు..విలువలు లేవు.. విలువలు లేకపొవటమే విలువలు ఉన్నట్టు
ఎంత..అమ్మాము..ఎంత కొన్నాము ..ఇదే..మనుషుల్లో ఉన్నది ..
ఎప్పుడొచ్చామని కాదు అన్నయ్యా..ఎంత సంపాయించాము..ఎంతమందిని తొక్కాము..ఎంతమందిని..అవమానించాము. .ఎంతమంది అమ్మాయిల ని అనుభవించాము ..ఇదే సక్సెస్ కి మీటర్.
కొత్తదనం అంటే.. ఏమిటనుకుంటున్నారు.?.కుడిచేత్తో..వెనకాల కడుక్కోవటమే కొత్తదనం ..క్రియేటివిటీ అంటే ఏమిటనుకుంటున్నారు..కడుపులోంచి..విసర్జించాల్సినదాన్ని ..కర్చిఫ్ లో దాచుకోవటమే క్రియేటివిటీ..
మనుషులు జంతువులవటమే ..నాగరికత… ..
అందుకే ..క్రియేటివ్ మనుషుల్లో ..చాలామంది..జంతువులైపొయారు .కొత్తదనం..అంటే చెత్తదనమే..అన్న భావానికొచ్చేశారు. చెత్తదనానికి మాత్రమే సేలబిలిటీ ఉంటున్నదన్న నిజాన్ని గ్రహించి ..చెత్తోత్పత్తి కర్మాగారాలుగా రూపాంతరం చెందారు …
వీళ్ళద్రుష్టిలో ..మనుషులు..మనుషులు కాదు…మార్కెట్..
మనుషులు మార్కెట్ లో సరుకు. ఇక్కడ..అమ్మటాలు కొనటాలు మాత్రమే ఉంటాయి….
మార్కెట్లో.. అమ్మకాలు..కొనటాలు ..ఉన్నసరుకుని అమ్మటమేలా అన్నదే ఉంటుంది..ఉన్న..సరుకుకి..అమ్మకపు విలువను..పెంచటమెలా అన్నదే ఉంటుంది .
అజ్ఞానం ..జ్ఞానమైన చోట ..జ్ఞానం తనను తాను బ్రతికించుకోవటానికి అజ్ఞానం దెగ్గిర ఊడిగం చేస్తుంది .అజ్ఞానమే పల్లకీ ఎక్కి ఊరేగుతుంటే ..ఇష్టం లేకపొయినా ..బ్రతకటం కోసం జ్ఞానం..అజ్ఞానాన్ని ..బొయీలా మోస్తూ ఉంటుంది..చెప్పాను కదా..
మార్కెట్లో కి ఎప్పుడొచ్చామన్నది కాదు ముఖ్యం..ఎంతసంపాయించామన్నదే ముఖ్యం..

ఎలాగైనా సరే..ఏం చేసైనా సరే
ఫేస్..బుక్ ..నాద్రుష్టిలో ..సైకియాట్రిక్ ..డాక్టర్ ....
..మంచివాళ్ళలో వెర్రితనం ప్రవేశిస్తే ..అది ఎదుటివాళ్ళకి..వినోదం అవుతుంది .వెర్రివాళ్ళల్లో ..మంచితనం ప్రవేశిస్తే అది పిచ్చితనం అవుతుంది.మంచివాళ్ళల్లో అతితెలివితనం ప్రవేశిస్తె .. అది సాడిజం అవుతుంది .మంచివాళ్ళల్లో ఉన్న సాడిజం ఎలావుంటుందో ఫేస్ బుక్ ..ని ..దాని ..పర్పస్ ..మర్చిపొయి ..వీధి ..కుళాయి దెగ్గిర కొట్టుకునేవాళ్ళలా
కొట్టుకునేవాళ్ళని..చూస్తే తెలుస్తుంది
ఫేస్ బుక్..లో పెట్టే ..ప్రతి పొస్టూ ..మన..వెర్రివాళ్ళమో .. .పిచ్చివాళ్ళమో ..ఖచ్చితంగా ఎదుటివాళ్ళకు తెలియజేస్తుంది

******************
సినిమా రంగం లో ఉన్న .కొంతమంది .విక్రుత రూపం.. ..నిజంగా ..పూర్తిగా ..బట్ట బట్టయలైతే. ..వాళ్ళను ..ఆరాధించటం మాట దేవుడెరుగు.. వాళ్ళు ..చనిపొతే ..మొసేందుకు కూలీలు కూడా దొరకరు .అయ్యో పాపం .అనికూడా ఎవరూ అనరు
31 January 2013
**********************
ఫేస్..బుక్ ..అంటే ..ఇది .. అతనెవరిదో కాదు...ఇది మనదే .మన ఫేస్ బుకే .మన ఒ ముఖాన్నే ..మనకు అద్దం లా చూపిస్తుంది.మన వ్యక్తిత్వమెంటో ..మన ఆలోచలేంటొ ..మనకున్న మానసిక ఆలోచనలే కాదు ..మనకున్న మానసిక ..రుగ్మతలని...మానసిక రోగాలని ..తెలివి తేటలు ..అతి తెలివి తేటలు..తెలివి తక్కువతనాలు ..లేకితనాలూ.. ఇలా అన్నిటినీ
. కూడా ..ఎదుటివాళ్ళకు తెలియజేస్తుంది
ఫేస్..బుక్ ..నాద్రుష్టిలో ..సైకియాట్రిక్ ..డాక్టర్ ....
ఇక్కడ మనకు అకవుంట్ ఉందంటే మనం ..మన ఆలోచనలు ..వ్యక్తిత్వం..విజ్ఞానం ..అన్నీ కలిపి మన ఎవాలుయేషన్ కి ..మనకి మనమే ..ఓ సైకియాట్రిస్ట్ ముందు కూర్చున్నాట్టే
27 january2013

నేను చూసిన అతిగొప్ప చైన్ యాపారం ఇదే..
అదేం మతమో కాని ఒకడు క్రిస్తియన్ కాగానే నలుగురిని అందులోకి లాగటానికి ఊరి మీద పడతాడు. నేను చూసిన అతిగొప్ప చైన్ యాపారం ఇదే21 October 2012
******************
ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి ప్రసంగిస్తున్నాడు.
“ కాశ్మీర్ అంశంపై మాట్లాడడానికి ముందు భారత పౌరాణిక ఇతిహాసంలోని ఒక ఘట్టాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. పూర్వకాలంలో కాశ్యప మహర్షి అనే దేవముని వుండేవాడు. ఆయన పేరు మీదనే కాశ్మీర్ కు ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆయన కాశ్మీర్ లో సంచారం చేస్తుండగా ఒక చోట ఆయన పాదం ఓ బండ రాతికి తగిలింది. వెంటనే ఆ రాతినుంచి జలధార వెలువడి అక్కడ ఒక నీటి కొలను ఏర్పడింది. ఆ తటాకంలో స్నానం చేసి అనుష్టానాలు తీర్చుకోవాలనుకున్న కశ్యప ముని తన వొంటిపై వున్న నార వస్త్రాలను గట్టున పెట్టి నీటిలోకి దిగాడు. స్నానం ముగించుకుని వొడ్డుకు చేరేసరికి అక్కడ వొదిలి వెళ్ళిన వస్త్రాలు కనిపించలేదు. ఒక పాకీస్తానీ జాతీయుడు కశ్యప ముని వస్త్రాలను అపహరించుకు పోయాడు....”
భారత ప్రతినిధి ప్రసంగానికి పాక్ ప్రతినిధి అడ్డుతగిలాడు.
“ అంత పురాతన కాలంలో పాకిస్తాన్ అన్నదే లేదు. ఇక మా జాతీయుడొకరు ముని వస్త్రాలను దొంగిలించాడని చెప్పడం భారత వాదనలోని డొల్లతనాన్ని సూచిస్తోంది.”
“నేను కూడా అదే చెబుతున్నాను. కాశ్మీర్ భారత దేశంలో ఎప్పటినుంచో అంతర్భాగం అన్న విషయాన్ని పాక్ ప్రతినిధి కూడా తెలిసో తెలియకో ఇప్పుడు అంగీకరించారు.”
ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ చర్చను ఆలకిస్తున్న మిగిలిన దేశాలవాళ్ళు భారత ప్రతినిధి చేసిన ముగింపు వ్యాఖ్యకు ఒక్కసారిగా గొల్లుమన్నారని వేరే చెప్పనక్కరలేదు.
తోక: నెట్లో కనబడ్డ ఓ ఇంగ్లీష్ జోక్ కు ఇది తెలుగు అనువాదమని నేను కూడా వేరే రాయనక్కరలేదు 21 October 2012

Tuesday, 27 January 2015
..నిన్ను సర్వనాశనం చెస్తానంటాడు ..అయినా ఎవ్వరూ స్పందించకండి..
వాడు మమ్మల్ని చూసి . .మీరు ఒణికి పొమ్మంటాడు.ఒణికి పోండి...వాడు.మిమ్మల్ని చూసి ..మిమ్మల్ని..అవిశ్వాసి..అంటాడు .అసహ్యించుకుంటాడు.పట్టించుకోకండి ..వాడు..మిమ్మల్ని చంపి..స్వర్గానికి వెళ్తానంటాడు....అయిన ..మీరు అదేమిటి అనకణ్డి ..వాడు..మీ పెళ్ళాం అందంగా ఉన్నది.. నాకిచ్చేయండి అంటాడు.నవ్వుకోండి.వాడు నీకూతుర్ని ..ఎత్తుకు పోతానంటాడు .నీకొడుకుని చంపుతానంటాదు....నీ ఇల్లు తగలపెడతానంటాడు ...నిన్ను సర్వనాశనం చెస్తానంటాడు ..అయినా ఎవ్వరూ స్పందించకండి..
వాన్ని అజ్ఞానిగా భావించండి ..వాణ్ణి అమాయకుడిగా భావించండి..వాణ్ణి..ప్రెమించండి..పలకా ..బలపం పట్టుకోని...వాడిచేత ..శాంతిమంత్రాలని..చూచి రాతగా దిద్దించండి ..గాంధీజీ పుట్టిన గడ్డ ఇది అని వాడికి చెప్పండి..గవుతమ బుద్ధుడు. .పుట్టిన భూమి అని చెప్పండి..వాడి ఇంటిముందు..వాడికి అంతా శుభాలే కలగాలని శాంతి ముగ్గులేయండి...శాంతి కళ్ళాప్పులు చల్లండి..శాంతి గొబ్బిమ్మలు పెట్టండి .
ఈ ప్రపంచంలో పనికి రాని..ఏమాత్రం వ్యక్తిత్వం లేని గాలి దుమారం గాళ్ళు భారతీయులంటే.. ......ఆ..సిగ్గులేని భారతీయుల్లో..మీరు లేరని మీకు మీరే చెప్పుకోండి.
పరమత సహనం..ఈ దేశం లో ఒక్క హిందువులు మాత్రమే ఆచరించాల్సిన ..బ్రహ్మ పదార్ధం ..అని మీరు నమ్మండి..అదే మీ తరువాతి తరాలకి నూరిపోయండి.క్రిస్టియన్లు ..పరమత సహనం కల్లవాళ్ళు కారు ..ముస్లింలు పరమత సహనం కల్ల వాళ్ళు కారు ..అని ఎవరైనా అంటే..అందరూ అలా ఉండరనే మెట్ట వెదాంతాన్ని ఒలకబోయండి ..
నిజాన్ని నమ్మకండి..నిజాల్ని చెప్పినవాళ్ళని నిందించండి .నిజాల్నిమాట్లాడే వాళ్ళని..జనాన్ని జాగ్రుతం చెయ్యాలనుకున్నవాణ్ణి చెప్పులతో కొట్టండి ...ఒకవెళ్ళ మీకు కొట్టల్ని పించక పొతే. ..కొట్టేవాళ్ళకు..మీరు మీ చెప్పుల్ని అందించండి..
కమ్యూనిస్టుల్లో ..కమ్మ్యూనిస్టుల్లా కలిసిపోండి ...
మేధావులమని చెప్పుకునే ..మేధావుల్లో ..మేధావుల్లా ..కలిసిపోండి...
మేము సెక్యూలర్లమని చెప్పుకునే..సెక్యూలర్లలో సెక్యూలర్లలా..కలిసిపోండి ..
కానీ..ఎదుటివాడికి ..ఓ జెండా ఉన్నది. .మిమ్మల్ని చంపాలనే అజెండా ఉన్నది.వాడి వెనకాల ..దేశాలకు దేశాలే ఉన్నాయి..
అయినా పట్టించుకోకంది...
కళ్ళు తెరిచి...1400 సవచ్చరాలనించి..నిద్రపొయిన భారతీయుల్లాగే మీరూ నిద్రబోండి...
ఒచ్చిన స్వాతంత్ర్యం..మళ్ళే చచ్చెంతవరకూ ..చచ్చినా..మీరు..మీ జాతి..నిద్ర..లేవదేమో ...........
కులాలు..కులాలు అని...తమలో తాము ..మీలో మీరు..ప్రమాదాన్ని గుర్తించకుండా కొట్టుకుని చచ్చిపోండి ............
కొన్నిప్రశ్నలకు ..కాలమే సమాధానం చెబుతుందంటారు .......కానీ కాలం కూడా సమాధానం చెప్పలేని..జాతి..హిందూ జాతి
వీళ్ళకి వీళ్ళే శత్రువులు..వీళ్ళకి వీళ్ళే మిత్రులు.. ఎంత మాత్రం కాదు ..
అదే ..ఈ జాతికి..పట్టిన చారిత్రక దవుర్భాగ్యం ...............

భారత దేశం లో చాలామంది..ఈ జాభీస్ ..వ్యాధితో ..బాధపడు తున్నా రు .
ఇలాంటివాళ్ళ వల్ల ..ప్రమాదం లేదనుకుంటారు కాని..ఇలాంటివాళ్ళే సమాజానికి అసలు ప్రమాదం....
సమాజం లో ఇలాంటివాల్లే చాలా ఎక్కువ..కాబట్టి..వీరిభావజాలానికి..అదే భావజాలమున్నవాళ్ళు..ఆకర్షితులవుతారు..ఒకళ్ళకొకళ్ళు..వీరంతా ఓసమూహంగా..పక్కవాళ్ళని ప్రభావితం చెయ్యటానికి..జనాలని..ఓ మార్కెట్ చేసి..మార్కెట్ మీద పడతారు ..
అందుకే ..అజ్ఞానుల వల్ల జాతికి ఈ దేశానికి..ఈ ప్రపంచానికి ఎలాంటి ప్రమాదం లేదు.........
కాని తమ అజ్ఞానాన్ని జ్ఞానంగా భ్రమించే వాళ్ళేప్రమాద మున్నది.ఇలాంటివాళ్ళ వల్ల ..అజ్ఞానం వ్యవస్ఠీ క్రుతమవుతుంది..
బలహీనమయిన ...మనస్కులు..తమకు ఎం కావాలో తెలీని అమాయకులు ..ఏది జ్ఞానమో ..ఏది అజ్ఞానమో ..విశ్లేషించుకోలేని..మందభాగ్యులు .........సమాజంలో పేరుకు పొరే..ఆ వ్యవస్థ మొత్తం.పిచ్చి పట్టినట్టవుంది.
దీన్ని రాబీస్ లాంటి..జాబీస్ అనొచ్చు ..
ప్రస్తుతం..
భారత దేశం లో చాలామంది..ఈ జాభీస్ ..వ్యాధితో ..బాధపడు తున్నా రు .
ఈ జాబీస్ వ్యాధి సోకినవాళ్ళు..రాజకీయనాయకుల్లో ఉన్నారు..సినిమా రంగంలో ఉన్న్నారు..
వీళ్ళు పొద్దునలేస్తే ..చేసేది..తమా అజ్ఞానన్ని ..జ్ఞానం గా భ్రమిస్తూ ...పక్కవాళ్ళని ప్రభావితం చెయ్యటానికి ప్రయతించటమే
ఈ జాబీస్ వ్యాధి..సోకిన వాళ్ళు ..మందులకి ..లొంగరు..విపరీతమైన
రోగనిరోధకశక్తితో .
..వ్యవస్థ మీద ..దండయాత్ర చేస్తుంటారు ..
జరిగే యుద్ధంలో..వాళ్ళు ఓడిపోవాలంటే..మంచివాళ్ళు కూడా అంతే..రెసిస్టెన్సె తో యుద్ధం చెయ్యాలి ..
లెకపోతే...అజ్ఞానమే ..జ్ఞానమవుతుంది..అజ్ఞానమే..రేపటితరానికి వారసత్వమవుతుంది ..
అజ్ఞానం తో జ్ఞానం..యుద్ధ చెయ్యటమే..అసలైన యుద్ధం.
అదే ప్రస్తుతం ఈ సమాజానికి అవసరం
Monday, 26 January 2015
ఇవి రోడ్లుకావు..ప్రజల జీవితాలు ..
ఏణ్టి
సార్ ..మీరు మరీనూ.. ఈ
దేశం గ్రామర్ అర్ధం చేసుకోకపొతే ఎలా?..ఈ దేశంలో ..ప్రభుత్వమే
మాఫియా..ప్రజలేమో ..అవకాశవాదులు..మీలాణ్టివాళ్ళు..సమాజం బాగుండాలనే వాళ్ళు
..అదికారాన్ని ప్రశ్నించేవాళ్ళు.. టెర్రరిస్టులు .
హిందువులందరినీ
15 నిముషాల్లో చంపుతాననే వాడు సెక్యూలరిస్టు..నాలుగు
చేతుల్లో నాలుగు పార్టీల జెండాలు పట్టుకునేవాడు కమ్మ్యూనిస్టు..
హయిదరాబాద్
ట్రాఫిక్ జాం లకు సగం
కారణం ..ట్రాఫిక్ పొలీసుల ..పిచ్చి మళ్ళింపు మార్గాలే . కారణం ..
అందుకే..మేము ఇంట్లోంచి బయల్దేరే
ముందు ..అద్దంలో మమ్మల్ని మేమే చూసుకోని..హయిదరాబాద్
జీవితాన్ని గుర్తుకి తెచ్చుకోని నవ్వుకోవటానికి అలవాటు పడిపొయాము సార్..ప్రజల జీవితాలంటే
..ఈ ప్రభుత్వాలకు నవ్వులాట .. చులకన ..ఇవి రోడ్లుకావు..ప్రజల
జీవితాలు ..
బ్రతికినోళ్ళు
బ్రతుకుతారు..చచ్చినోళ్ళు చస్తారు ..
ఓ మిత్రుని పొస్ట్ చూశాక
Sunday, 25 January 2015
దొంగలు..గజ దొంగలు ..స్మగ్లర్లు ..దావూద్ ఇబ్రహీంలు ..ఎక్కడోలేరు .
రండి..
అక్షరాలని ఆయుధాలుగా పదును పెట్టుకునే..ప్రతి ..వీరసైనికునికీ ..ఇదే ..మా ఆహ్వానం ..
మానవీయవిలువలు మంట కలిసిపోతున్నాయి .ఒక పక్క సాంస్క్రుతిక విద్వంసం .మరో పక్క ..మనవాళ్ళే మన మీద ..సాగిస్తున్న విద్వంసం .పలకులు ప్రజల రక్త మాంసాలని..హరించినప్పుడు కవిబాలుదు ఊపిరిపోసుకుంటాడు.
కవికావచ్చు..రచయిత కావచ్చు. ధిక్కార స్వరంతో రాజ్యానికి ఎదురు నిలబడి సమాంతర ప్రభుత్వం అవుతాడు .అక్షరాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించేదుకు ..ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు అక్షరాలతో పదాతి దళాన్ని తయారుచేస్తాడు .
ఎందుకు? అన్న ప్రశ్నతో ఆక్షరాల గాండీవం పట్టుకోని ..మిన్ను..మన్నుల మధ్య నారి సంధించి .యుద్ధోన్ముఖుడవుతాదు.కర్తవ ్యోన్ముఖుడవుతాడు ..
అప్పుడు రచయిత చేతిలో కలం స్పార్టకస్ కత్తి అవుతుంది.పాలకుల అవినీతి సామ్రాజ్యాలని..మింగేసే అనకొండా.
అవుతుంది . రచయిత చేతుల్లోని..ప్రతి అక్షరమూ ..ఓ నిప్పుల గుండం అవుతుంది .
మీ చుట్టూ చూడండి..
క్రుత్రిమత్వంతో .. మనుషులు ..ఆనదంగా బ్రతకటం మానేసి శవయాత్రలో బ్రతుకుతున్నట్టు బ్రతికేస్తున్నారు
అయినవాళ్ళ ఆఖరి చూపు కోసం పరుగులు పెడుతున్నట్ట్లు ..పరుగు తీస్తున్నారు.
దొంగలు..గజ దొంగలు ..స్మగ్లర్లు ..దావూద్ ఇబ్రహీంలు ..ఎక్కడోలేరు .
ప్రజలు నాయకునిగా ..ఎన్నికల్లో ఎన్నుకున్న ..మర్నాటినించే ..నాయకులు చేసేది ప్రజా ద్రోహమైనప్పుడు..నాయకులు..అ వినీతితో కోట్లకు పడగెత్తుతూ..ప్రజలని బిచ్చగాళ్ళని చేస్తున్నప్పుడు.. ..రేపటికోసం..దేశం కోసం ..రేపటి..మీ..మా..పిల్లల భవిషత్తుకోసం ..
ఇరోజునించే... కర్తవ్యొన్ముఖులమవుదాము .
.
రండి..
రేపటితరం భవిష్యత్తుకోసం..మట్టినుంచి ..మట్టిలోకి సాగే సగటు మానవునికి ..
ఓ సరికొత్త సూర్యోదయాన్ని చూపిస్తూ ..
ఓ సరికొత్త స్వప్నాన్ని స్వప్నిస్తూ ..మీరెత్తిపట్టి నిల్చున్న ..మీ చేతుల్లోని..జెండాలమవుతున్న ాము..
అక్షరాలని ఆయుధాలుగా పదును పెట్టుకునే..ప్రతి ..వీరసైనికునికీ ..ఇదే ..మా ఆహ్వానం ..
మానవీయవిలువలు మంట కలిసిపోతున్నాయి .ఒక పక్క సాంస్క్రుతిక విద్వంసం .మరో పక్క ..మనవాళ్ళే మన మీద ..సాగిస్తున్న విద్వంసం .పలకులు ప్రజల రక్త మాంసాలని..హరించినప్పుడు కవిబాలుదు ఊపిరిపోసుకుంటాడు.
కవికావచ్చు..రచయిత కావచ్చు. ధిక్కార స్వరంతో రాజ్యానికి ఎదురు నిలబడి సమాంతర ప్రభుత్వం అవుతాడు .అక్షరాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించేదుకు ..ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు అక్షరాలతో పదాతి దళాన్ని తయారుచేస్తాడు .
ఎందుకు? అన్న ప్రశ్నతో ఆక్షరాల గాండీవం పట్టుకోని ..మిన్ను..మన్నుల మధ్య నారి సంధించి .యుద్ధోన్ముఖుడవుతాదు.కర్తవ
అప్పుడు రచయిత చేతిలో కలం స్పార్టకస్ కత్తి అవుతుంది.పాలకుల అవినీతి సామ్రాజ్యాలని..మింగేసే అనకొండా.
అవుతుంది . రచయిత చేతుల్లోని..ప్రతి అక్షరమూ ..ఓ నిప్పుల గుండం అవుతుంది .
మీ చుట్టూ చూడండి..
క్రుత్రిమత్వంతో .. మనుషులు ..ఆనదంగా బ్రతకటం మానేసి శవయాత్రలో బ్రతుకుతున్నట్టు బ్రతికేస్తున్నారు
అయినవాళ్ళ ఆఖరి చూపు కోసం పరుగులు పెడుతున్నట్ట్లు ..పరుగు తీస్తున్నారు.
దొంగలు..గజ దొంగలు ..స్మగ్లర్లు ..దావూద్ ఇబ్రహీంలు ..ఎక్కడోలేరు .
ప్రజలు నాయకునిగా ..ఎన్నికల్లో ఎన్నుకున్న ..మర్నాటినించే ..నాయకులు చేసేది ప్రజా ద్రోహమైనప్పుడు..నాయకులు..అ
ఇరోజునించే... కర్తవ్యొన్ముఖులమవుదాము .
.
రండి..
రేపటితరం భవిష్యత్తుకోసం..మట్టినుంచి
ఓ సరికొత్త సూర్యోదయాన్ని చూపిస్తూ ..
ఓ సరికొత్త స్వప్నాన్ని స్వప్నిస్తూ ..మీరెత్తిపట్టి నిల్చున్న ..మీ చేతుల్లోని..జెండాలమవుతున్న
Saturday, 24 January 2015
ప్రభుత్వాలను మించిన హానికరమైన పదార్ధం
ప్రజలకు..ఈ దేశ ప్రభుత్వమే ..ఈ రాష్ట్ర ప్రభుతవమే ..హానికరం.
విషపూరితమైన..హానికరమైన..ఉన్మత్తపూరితమైన..ప్రభుత్వాలని .మాత్రమే నేను ఇప్పటివరకూచూశాను .నాకు ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలు ..ఎన్నుకోగానే..ఎన్నుకున్న మర్నాటినించే ..వాళ్ళు చేసెది..ప్రజలని..అమ్మటం .ప్రజావ్యతిరేకంగా.. నిర్ణయాలు తీసుకోవటం..ప్రజలను మోసం చెయ్యటం మాత్రమే కనిపించింది. ప్రభుత్వాలను మించిన హానికరమైన పదార్ధం ..ఈ దేశంలో మరొక్కటి లేదు....

తెలుగు సినిమారంగం లొ నడుస్తున్న తంతు ఇదె
మీకు మనసుందా.....వెంటనే దాన్ని చంపేయండి.మీకు ఆత్మాభిమానముందా..దాన్ని కూదా చంపేయండి..సిగ్గు.. శరం .. లజ్జా ..అభిమానం.. అని సొకాల్ద్ రచయితలు చెప్పేవన్నీ కుప్పబొసి తగలెట్తెయండి. సక్సెస్ లొ ఉన్నవాడు నవ్వితే నవ్వాలి ఎడిస్తె ఏడవాలి . మీ ముందు గొప్పగా కనిపించెవాడు ఎంత వెధవయినా చివరికి మీ బాత్రూంలొకూడా వాడిగురించి చెడుగా మాట్లాడకండి .అన్నిటినీ మించి చుట్టూ ఉనావాళ్ళందరిని పిచ్చివాళ్ళాలాగా చుస్తూ నవ్వుతూ మీ వంతుకొసం వేచి చూడండి..మీ వంతు రాగానె మంటలు పుట్టించండి .ప్రస్తుతము ...ఎప్పటినుంచొ
తెలుగు సినిమారంగం లొ నడుస్తున్న తంతు ఇదె .ట్రెండ్ ని సెట్ చెయటానికి ప్రయత్నించకండి .ట్రెండ్ ని ఫాలొ కండి.. విజయం మీదె .మీకు శుభం కలుగు గాక
26 0ctober2012
కోడి పుట్టినదెందుకు?ఓ కోడి తన ఆత్మకథ రాస్తే ఎలావుంటుంది?ఆ కోడి తెలంగానా కొడి అయితె ఆ ఆత్మకథ ఎలా వుం టుం ది?సీమాంధ్ర కొడి అయితె ఆ ఆత్మకథ అయితె ఎలావుంటుంది?
హరిష్ రావు కోళ్ళు.. లగడపాటి కోళ్ళు ....రాములమ్మకోళ్ళు... చిరంజీవి కోళ్ళు... పవన్ కల్యాణ్ కోళ్ళు . ఇంకా చాలామంది నాయకుల కొళ్ళనెన్నిటినో చూసి..చూసి ఓ కొడి ఆంధ్ర ప్రదెష్ అనే కోళ్ళ ఫారం లొ కూచొని తన ఆత్మకథ రాయబొతొంది ..ఆ ఆత్మకథ పేరు . " కొక్కొరోకో అను కొక్కొరోకో..

తమ తమ భావ దారిద్ర్యాన్ని రుజువు చెసుకుంటూ మల్లీ అట్లాటి పెరును ధ్వనిస్తూ సినిమాలు వచ్చాయి .
చాలా రొజుల క్రితం ఎర్ర సైన్యం అనే సినిమా హిట్ అయ్యింది.అంతే....ఎర్ర ...ఎర్ర..ఎర్ర అని ఓ 20 సినిమాలు వచ్చిపడ్డాయి . అట్టర్ ఫ్లొప్ ఐ పొయాయి.మనతెలుగువాళ్ళకి మొదటినుంచీ పక్కవాడి ప్రతిభతో.లాభపడదాం .. పక్కవాడి ప్రతిభతొ బ్రతికెద్దాం అనే చండాలపుగుణం ఉంది.అదీ కాక సొంతంగా.. కొత్తగా .స్రుజనాత్మకంగా ...విభిన్నంగా ఆలొచించలెని మానసిక నపున్సకత్వం కూడా వుంది.అందుకే ఈ జాడ్యం వల్లె పూరీ జగన్నాథ్ కొత్తగా తన సినిమా పెరు ఇడియట్ అని పెట్టగానే బాస్టర్డ్ అన్న ఒక్క పెరు తప్ప అన్ని తిట్ల పెర్లతొ సినిమాలు వచ్చాయి. మళ్ళీ అదె పూరీ జగన్నాథ్ పొకిరి అనె సినిమాను తీయగానె మళ్ళీ
తమ తమ భావ దారిద్ర్యాన్ని రుజువు చెసుకుంటూ మల్లీ అట్లాటి పెరును ధ్వనిస్తూ సినిమాలు వచ్చాయి .
మీడీయా లొ కూడా ఇలాంటి భావదారిద్ర్యం రావటమే ఆశ్చర్యం.
తెలుగులొ మొట్టమొదటి వార్తా చానెల్ :టి వి 9 :అది సక్సెస్స్ అవటంతో ...2...3...4...5...6...7...8..... 10....చానెల్స్ తయారయ్యాఇ.
పెరులొనె కొత్తదనము తేలెని ..రొల్డ్ గొల్డ్ పేర్లతో ..తయారైన ఈ చానెల్స్ ఇంకేమి విప్లవాత్మకంగా ఆలొచిస్తాయన్నది జర్నలిజంలొ తల పండినవాళ్ళ కామెంట్.
టి వి 9 తమ చానెల్ పేరు టి వి 9 అనికాకుండా ;అమ్మ ; అన్న పేరుతో చానెల్ పెట్టి అది సక్సెస్ అయి వుంటె. ..ఈపాటికి తెలుగు లో "నీ యమ్మ ...వాడమ్మ.... దానమ్మ .అన్న పెర్లతొ కుడా చానల్స్ వచ్చెవేమో.
ఎప్పట్నించొ సినిమారంగంలొ వున్న..ఈ మెదడు కొరుకుడు రొగం మీడియాకు అంటుకొవటం ఒకరకంగా దిగజారుడు తనమే

Subscribe to:
Posts (Atom)

_DmC%2B(1).jpg)

.jpg)

.jpg)

.jpg)