ఎన్నికలంటే ..మరో సారి మనమంతా ..అమ్ముడు పోవటానికి ..సిద్ధ పడటం
.
ఎన్నికలంటే ..నాయకులు .చేతుల్లొమనందరి ..జీవితాలు వాళ్ళు ..కాళ్ళు తూడ్చె పట్టాలుగానో ..ఒపుక్కిలించి ఊసే ఉప్పు నీళ్ళుగానో మారిపోవటం
.
.ఎన్నికలంటే. మన.కడుపున పుట్టిన .తరువాతి తరాల వారిని .మన నాయకుల తరువాతి తరాలవారికి బానిసలుగా చెయటం..

No comments:
Post a Comment