కానీ ...మేము అలాకాదు.
మా అక్షరాలు ...వెన్నెలలో ఆడుకునె ఆడపిల్లలు కారు...............
మా అక్షరాలు ..ఉన్నవాడి పల్లకీ మొసే కూలీలు కావు........
మా అక్షరాలు ..మీకొసం కత్తుల కవాతు చేస్తాఇ
మా అక్షరాలు ..రెపటి తరానికి దారిచూపే నెత్తుటి వంతెనలవుతాఇ
మా అక్షరాలు ...మీకొసం..పూరించిన పాంచజన్యాలవుతాఇ.
మా అక్షరాలు ..మాటలొచ్చిన కొకిల పాడే ప్రభాత గీతాలవుతాఇ
జగన్నాథుని ..రధ చక్రాలకింద నలిగి .. నలిగి , అగ్గిలో..బుగ్గిలొ ...కరిగి ..మరిగి..
అక్షరాల పదాతి దళం తో వస్తున్న మెము
..మట్లాడె ప్రతిమాట చీకట్లో కనిపించే వెగు చుక్కే...

మెము పాడే ప్రతి పాట ..ఓ జాతీయగీతమే...
త్వరలో ...మీ ముందుకు……
No comments:
Post a Comment