Saturday, 31 January 2015

బ్రతుకే ఓ యుద్ధరంగమవు తుంది.

కొత్త ఆలోచనలెప్పుడూ అందంగా ఉంటాయి.కొత్త ఆలోచనలెప్పుడూ.ఉచ్చహాన్నిస్తాయి
.
కొత్తలోచనలెప్పుడూ విలువైనవి గానే కనపడతాయి.కొత్త న్న భావనే అంతులేని ఉచ్చాహాన్నిస్తుంది.
ఈ తియ్యదనమంతా ఆ కొత్త పనిని ప్రారంభించేంతవరకే….
పనిప్రారంభించటానికిముందు ..చుట్టూ ఉన్న వాళ్ళంతా ..నిన్ను ఆ ఆలోచన వచ్చినందుకు పొగుడుతారు..ఆ ఆలోచన ..నీకు రావటం ..నీ అద్రుష్టమంటారు .ఆ ఆలోచన ..మాకు రాకపోటం..మా దురద్రుష్టమంటారు
నీ ఆలోచనను రకరకాలుగా..విశ్లేషిస్తూ..సరికొత్త..అర్ధాలనిస్తూ …నిన్ను ..ముప్పిరిగొనేలా చెస్తారు.
కని..అసలు పని ప్రారంభించాక..అసలు యుద్ధం..నీకు తెలీయని విధంలో ఉంటుంది..నువ్వు నెర్చుకున్న ..యుద్ధం ఒకలా ఉంటే…నువ్వు చేయాల్సిన యుద్ధం..మరొకలా ఉంటుంది..
నువ్వు ..నీ చుట్టూ జరుగుతున్న ఏసంఘటననూ విశ్లేషించలేవు.ఎవరికీ వివరించనూ లేవు..ఏ పరిష్కారాన్నీ కనుక్కోను కూడా లేవు.
బ్రతుకే ఓ యుద్ధరంగమవు తుంది..
నువ్వు తల తిప్పి చూస్తే..నీ చుట్టూ ఎవరూ ఉండరు ..నిన్ను దిగు ..దిగు..అని ప్రోచ్చహించినవాళ్ళు..ఎప్పుడో నిన్ను వదిలేసిఉంటారు .
యుద్ధరంగంలో ఒంటరిగా నిలబడ్డ ..సైనికుడిలా అయిపోయి ఉంటుంది ..నీ పరిస్థితి.చేతిలో ఉన్న ఆయుధాలన్నీ అయిపొయాక ….నీ కు..నీ మరణం కూడా ..ఆ..బ్రతుకు ..పోరాటంలో కనిపిస్తూ ఉంటుంది .
దాన్నే ఫైయిల్యూర్ ..అంటారు ..
అలాంటి పరిస్థితిలో ..మన విజ్ఞానం కూడా ఓ అజ్ఞానం గా చూడబడుతుంది..
మన తెలివి తేటలు..అవతలివాళ్లకి చేతగాని కుప్పిగంతుల్లా కనిపిస్తాయి..
అందుకే కొత్త పనులు ప్రారంభించినవాళ్ళల్లో ..చాలామంది..ఫెయిలైపొతారు..
ఓడిపోతారు .ఒంటరివాళ్ళుగా మిగిలి పోతారు .
కొత్త పనుల్లొ ..వ్రుత్తుల్లో ..ఇక్కడ సక్సెస్ అనేది..కనిపించని శత్రువుతో కళ్ళకు కంతలు కట్టుకోని యుద్ధ చెయ్యటం లాంటిది..పట్టపగలు తమ నీదను తామే పట్టుకోని బంధించటం లాంటిది.
అందుకే విజేతలుగా కొంతమందే మిగులు తారు

Friday, 30 January 2015

జాతి ..తల దించుకోని..అవమానకరంగా నిలబడటం ..సెక్యూలి రిజమేనా/

ఓ పంచ వన్నెల పిచ్చి మిత్రమా .........................
ఓ భారతీయునిగా ..ఓ హిందువుగా ..మిమ్మల్ని ప్రేమిస్తాము .
.కానీ..మీ మాటలని ..మీ వ్యాఖ్యలని..మీ విశ్లేషణని కాదు .యుద్ధ ధర్మాలకు ..అతీతంగా భారత సైనికుల తలలను నరకటం ....100 కొట్ల హిందువులను చంపుతాననటం కూడా ..మీకు కనువిప్పు కలిగించకపొవటం విచారకరం
ఇకముందు..గొకుల్ చాట్లలో... దిల్షుక్ నగర్లో లాగా .. బాంబులు పేలవని ..మీరు జాతికి హామీ ఇవ్వగలరా?..
కసబ్ లాంటివాళ్ళు ఇకముందు భారతదేశం మీద దండెత్తరని మీరు హామీ ఇవ్వగలరా
పార్లమెంట్ మీద దాడి..కార్గిల్ ..యుద్ధాలుండవని ..మీరు హామీ ఇవ్వగలరా?
మీ నమ్మకాలమీద..మీరుపుట్టిన మీజాతిమీద యుద్ధం ప్రకటించి.. మిమ్మల్ని చంపుతామని ..ఎవరైనాప్రకటిస్తే ..మీమీద ..అప్రకటిత యుద్ధం ప్రకటించితే.. సెక్యూలిరిజం పెర ఊరుకోమంటారా?
సరిహద్దులలో అయినాసరే..దేశంలో అయినా సరే
శాంతి మంచిదే ..కానీ జాతి ..తల దించుకోని..అవమానకరంగా నిలబడటం ..సెక్యూలి రిజమేనా? ..అలాంటి సెక్యూలిరిజం కన్నా ..నాకు చావే నయం.

PLEASE HANG ME QUICK


ఓ ..మిత్రుని స్టాటస్ అప్ డేట్..చదివి 





ఇక దెశమెంటి ?..మనుషులేంటి?

ప్రజలకు రాజకీయ బానిసత్వం ....ఆర్దిక బానిసత్వం.. సామాజిక బానిసత్వాలకంటే ప్రమాదకరమైనది ..హెయమైనది ..మానసిక బానిసత్వం .ఈ మానసికబానిసత్వం నించి ప్రజలని మేల్కొలపాల్సిందే ..మేధావులు.. ..పత్రికలు..మిగతా సామాజికంగా ఉన్నతమైన వ్యక్తులు .ఇలాంటి వ్యక్తులు..పత్రికలు..మేధావులు ..సమాజంలో ఉన్న సకల దురాగతాలను ..సమర్ధిస్తూ ..ప్రజాస్వామ్య్యాన్ని..వ్యక్తుల విలువలని ..కాలరాసి ..ప్రజాస్వామ్యమంటే ..ధనస్వామ్యమే ..అనే విపరీత పొకడలని సమర్దిస్తూంటే 
జాతికి దారెక్కడ?
జాతికి భవిష్యత్తెక్కడ? 
మెధావులంతా..తమ తమ వ్యక్తి గత అజెండాలతో .వ్యక్తిగత లాభాల కోసం .భజన పరుల్లామారి ..కపట..నాటక సూత్రాలనే ..ప్రజలకి..నమ్మెలా ..సూక్తి ముక్తావళిలా విని పిస్తూంటే ఇక దెశమెంటి ?..మనుషులేంటి?
మనచుట్టూ ..వ్యవస్థలో మిగిలేది కూలిపోఇన ..హరప్పా ..మొహంజొదారోలే..
మిగిలేది ఆనాటి నాగరికతలే..

30 november 2013

Wednesday, 28 January 2015

మార్కెట్లో ..సేలబిలిటీ కావటమే ..సేలబిలిటీ రావటమే ముఖ్యం …

ఆడియో ..ఫంక్షన్ కాగానే ..ట్రయిలర్ ..బయటకు రాగానే ..జనం ..ఇంత బెంబేలెత్తిపోతున్నారు?కంపు..కంపు అని మొత్తుకుంటున్నారు .అప్పుడే ఏమైంది..?.కంపు కొట్టేలా కావాలని రాయటం..కావాలని కంపుకొట్టేలా..చానళ్ళల్లో మాట్లాడటం..ఇవ్వాళ్ళ ..నాగరికత..ఫాషన్ .
రాముడు..మంచి బాలుడు అంటే ఎవరు చూస్తారు..
?ఏవరు పట్టించుకుంటారు ?
రాముడు ఓ సైకో అనండి ..అందరూ..ఆగిచూస్తారు ..
ఆ పక్కనే ..నర్గీస్ ఫక్రీ లాంటి అమ్మాయి..ఓ హండ్ కర్చిఫ్ ని మొల మీద వేసుకోని..సైకో తో ఓ రాత్రి..అంటే…జనం గుండెల్లో రాళ్ళు పడతాయి..
ఇక్కడ..మార్కెట్లో ..సేలబిలిటీ కావటమే ..సేలబిలిటీ రావటమే ముఖ్యం …
ఓ టెర్రరిస్ట్.. దేశాన్ని అమ్ముతాడు ..ఓ స్మగ్లర్..ప్రభుత్వాన్ని అమ్ముతాడు..ఓ ఎం ఎల్ ఏ ..నియొజకవర్గాన్ని అమ్ముతాడు.ఓరాష్ట్ర ముఖ్య మంత్రి రాష్ట్రాన్ని అమ్ముతాడు ..
ఇదే ఇప్పటి నాగరికత..నయా..సామాజిక నిర్వచనం
ఇప్పుడు..విలువలు లేవు.. విలువలు లేకపొవటమే విలువలు ఉన్నట్టు
ఎంత..అమ్మాము..ఎంత కొన్నాము ..ఇదే..మనుషుల్లో ఉన్నది ..
ఎప్పుడొచ్చామని కాదు అన్నయ్యా..ఎంత సంపాయించాము..ఎంతమందిని తొక్కాము..ఎంతమందిని..అవమానించాము. .ఎంతమంది అమ్మాయిల ని అనుభవించాము ..ఇదే సక్సెస్ కి మీటర్.
కొత్తదనం అంటే.. ఏమిటనుకుంటున్నారు.?.కుడిచేత్తో..వెనకాల కడుక్కోవటమే కొత్తదనం ..క్రియేటివిటీ అంటే ఏమిటనుకుంటున్నారు..కడుపులోంచి..విసర్జించాల్సినదాన్ని ..కర్చిఫ్ లో దాచుకోవటమే క్రియేటివిటీ..
మనుషులు జంతువులవటమే ..నాగరికత… ..
అందుకే ..క్రియేటివ్ మనుషుల్లో ..చాలామంది..జంతువులైపొయారు .కొత్తదనం..అంటే చెత్తదనమే..అన్న భావానికొచ్చేశారు. చెత్తదనానికి మాత్రమే సేలబిలిటీ ఉంటున్నదన్న నిజాన్ని గ్రహించి ..చెత్తోత్పత్తి కర్మాగారాలుగా రూపాంతరం చెందారు …
వీళ్ళద్రుష్టిలో ..మనుషులు..మనుషులు కాదు…మార్కెట్..
మనుషులు మార్కెట్ లో సరుకు. ఇక్కడ..అమ్మటాలు కొనటాలు మాత్రమే ఉంటాయి….
మార్కెట్లో.. అమ్మకాలు..కొనటాలు ..ఉన్నసరుకుని అమ్మటమేలా అన్నదే ఉంటుంది..ఉన్న..సరుకుకి..అమ్మకపు విలువను..పెంచటమెలా అన్నదే ఉంటుంది .
అజ్ఞానం ..జ్ఞానమైన చోట ..జ్ఞానం తనను తాను బ్రతికించుకోవటానికి అజ్ఞానం దెగ్గిర ఊడిగం చేస్తుంది .అజ్ఞానమే పల్లకీ ఎక్కి ఊరేగుతుంటే ..ఇష్టం లేకపొయినా ..బ్రతకటం కోసం జ్ఞానం..అజ్ఞానాన్ని ..బొయీలా మోస్తూ ఉంటుంది..చెప్పాను కదా..
మార్కెట్లో కి ఎప్పుడొచ్చామన్నది కాదు ముఖ్యం..ఎంతసంపాయించామన్నదే ముఖ్యం..
ఎలాగైనా సరే..ఏం చేసైనా సరే

ఫేస్..బుక్ ..నాద్రుష్టిలో ..సైకియాట్రిక్ ..డాక్టర్ ....

..మంచివాళ్ళలో వెర్రితనం ప్రవేశిస్తే ..అది ఎదుటివాళ్ళకి..వినోదం అవుతుంది .వెర్రివాళ్ళల్లో ..మంచితనం ప్రవేశిస్తే అది పిచ్చితనం అవుతుంది.మంచివాళ్ళల్లో అతితెలివితనం ప్రవేశిస్తె .. అది సాడిజం అవుతుంది .మంచివాళ్ళల్లో ఉన్న సాడిజం ఎలావుంటుందో ఫేస్ బుక్ ..ని ..దాని ..పర్పస్ ..మర్చిపొయి ..వీధి ..కుళాయి దెగ్గిర కొట్టుకునేవాళ్ళలా 
కొట్టుకునేవాళ్ళని..చూస్తే తెలుస్తుంది
ఫేస్ బుక్..లో పెట్టే ..ప్రతి పొస్టూ ..మన..వెర్రివాళ్ళమో .. .పిచ్చివాళ్ళమో ..ఖచ్చితంగా ఎదుటివాళ్ళకు తెలియజేస్తుంది

****************** 
సినిమా రంగం లో ఉన్న .కొంతమంది .విక్రుత రూపం.. ..నిజంగా ..పూర్తిగా ..బట్ట బట్టయలైతే. ..వాళ్ళను ..ఆరాధించటం మాట దేవుడెరుగు.. వాళ్ళు ..చనిపొతే ..మొసేందుకు కూలీలు కూడా దొరకరు .అయ్యో పాపం .అనికూడా ఎవరూ అనరు
31 January 2013 
**********************
ఫేస్..బుక్ ..అంటే ..ఇది .. అతనెవరిదో కాదు...ఇది మనదే .మన ఫేస్ బుకే .మన ఒ ముఖాన్నే ..మనకు అద్దం లా చూపిస్తుంది.మన వ్యక్తిత్వమెంటో ..మన ఆలోచలేంటొ ..మనకున్న మానసిక ఆలోచనలే కాదు ..మనకున్న మానసిక ..రుగ్మతలని...మానసిక రోగాలని ..తెలివి తేటలు ..అతి తెలివి తేటలు..తెలివి తక్కువతనాలు ..లేకితనాలూ.. ఇలా అన్నిటినీ
. కూడా ..ఎదుటివాళ్ళకు తెలియజేస్తుంది
ఫేస్..బుక్ ..నాద్రుష్టిలో ..సైకియాట్రిక్ ..డాక్టర్ ....
ఇక్కడ మనకు అకవుంట్ ఉందంటే మనం ..మన ఆలోచనలు ..వ్యక్తిత్వం..విజ్ఞానం ..అన్నీ కలిపి మన ఎవాలుయేషన్ కి ..మనకి మనమే ..ఓ సైకియాట్రిస్ట్ ముందు కూర్చున్నాట్టే
27 january2013

నేను చూసిన అతిగొప్ప చైన్ యాపారం ఇదే..

అదేం మతమో కాని ఒకడు క్రిస్తియన్ కాగానే నలుగురిని అందులోకి లాగటానికి ఊరి మీద పడతాడు. నేను చూసిన అతిగొప్ప చైన్ యాపారం ఇదే21 October 2012
******************
  ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి ప్రసంగిస్తున్నాడు.
“ కాశ్మీర్ అంశంపై మాట్లాడడానికి ముందు భారత పౌరాణిక ఇతిహాసంలోని ఒక ఘట్టాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. పూర్వకాలంలో కాశ్యప మహర్షి అనే దేవముని వుండేవాడు. ఆయన పేరు మీదనే కాశ్మీర్ కు ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆయన కాశ్మీర్ లో సంచారం చేస్తుండగా ఒక చోట ఆయన పాదం ఓ బండ రాతికి తగిలింది. వెంటనే ఆ రాతినుంచి జలధార వెలువడి అక్కడ ఒక నీటి కొలను ఏర్పడింది. ఆ తటాకంలో స్నానం చేసి అనుష్టానాలు తీర్చుకోవాలనుకున్న కశ్యప ముని తన వొంటిపై వున్న నార వస్త్రాలను గట్టున పెట్టి నీటిలోకి దిగాడు. స్నానం ముగించుకుని వొడ్డుకు చేరేసరికి అక్కడ వొదిలి వెళ్ళిన వస్త్రాలు కనిపించలేదు. ఒక పాకీస్తానీ జాతీయుడు కశ్యప ముని వస్త్రాలను అపహరించుకు పోయాడు....”
భారత ప్రతినిధి ప్రసంగానికి పాక్ ప్రతినిధి అడ్డుతగిలాడు.
“ అంత పురాతన కాలంలో పాకిస్తాన్ అన్నదే లేదు. ఇక మా జాతీయుడొకరు ముని వస్త్రాలను దొంగిలించాడని చెప్పడం భారత వాదనలోని డొల్లతనాన్ని సూచిస్తోంది.”
“నేను కూడా అదే చెబుతున్నాను. కాశ్మీర్ భారత దేశంలో ఎప్పటినుంచో అంతర్భాగం అన్న విషయాన్ని పాక్ ప్రతినిధి కూడా తెలిసో తెలియకో ఇప్పుడు అంగీకరించారు.”
ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ చర్చను ఆలకిస్తున్న మిగిలిన దేశాలవాళ్ళు భారత ప్రతినిధి చేసిన ముగింపు వ్యాఖ్యకు ఒక్కసారిగా గొల్లుమన్నారని వేరే చెప్పనక్కరలేదు.
తోక: నెట్లో కనబడ్డ ఓ ఇంగ్లీష్ జోక్ కు ఇది తెలుగు అనువాదమని నేను కూడా వేరే రాయనక్కరలేదు 21 October  2012

Tuesday, 27 January 2015

..నిన్ను సర్వనాశనం చెస్తానంటాడు ..అయినా ఎవ్వరూ స్పందించకండి..

 వాడు మమ్మల్ని చూసి . .మీరు ఒణికి పొమ్మంటాడు.ఒణికి పోండి...వాడు.మిమ్మల్ని చూసి ..మిమ్మల్ని..అవిశ్వాసి..అంటాడు .అసహ్యించుకుంటాడు.పట్టించుకోకండి ..వాడు..మిమ్మల్ని చంపి..స్వర్గానికి వెళ్తానంటాడు....అయిన ..మీరు అదేమిటి అనకణ్డి ..వాడు..మీ పెళ్ళాం అందంగా ఉన్నది.. నాకిచ్చేయండి అంటాడు.నవ్వుకోండి.వాడు నీకూతుర్ని ..ఎత్తుకు పోతానంటాడు .నీకొడుకుని చంపుతానంటాదు....నీ ఇల్లు తగలపెడతానంటాడు ...నిన్ను సర్వనాశనం చెస్తానంటాడు  ..అయినా ఎవ్వరూ స్పందించకండి..
వాన్ని అజ్ఞానిగా భావించండి ..వాణ్ణి అమాయకుడిగా భావించండి..వాణ్ణి..ప్రెమించండి..పలకా ..బలపం పట్టుకోని...వాడిచేత ..శాంతిమంత్రాలని..చూచి రాతగా దిద్దించండి ..గాంధీజీ    పుట్టిన గడ్డ ఇది అని వాడికి చెప్పండి..గవుతమ  బుద్ధుడు. .పుట్టిన భూమి అని చెప్పండి..వాడి ఇంటిముందు..వాడికి అంతా శుభాలే కలగాలని  శాంతి   ముగ్గులేయండి...శాంతి కళ్ళాప్పులు చల్లండి..శాంతి గొబ్బిమ్మలు పెట్టండి .
ఈ ప్రపంచంలో పనికి రాని..ఏమాత్రం వ్యక్తిత్వం లేని గాలి దుమారం గాళ్ళు భారతీయులంటే.. ......ఆ..సిగ్గులేని భారతీయుల్లో..మీరు లేరని మీకు మీరే చెప్పుకోండి.
పరమత సహనం..ఈ దేశం లో ఒక్క హిందువులు మాత్రమే ఆచరించాల్సిన ..బ్రహ్మ పదార్ధం ..అని మీరు నమ్మండి..అదే మీ తరువాతి తరాలకి నూరిపోయండి.క్రిస్టియన్లు ..పరమత సహనం కల్లవాళ్ళు కారు ..ముస్లింలు పరమత సహనం  కల్ల వాళ్ళు కారు ..అని ఎవరైనా అంటే..అందరూ అలా ఉండరనే మెట్ట వెదాంతాన్ని ఒలకబోయండి ..
నిజాన్ని నమ్మకండి..నిజాల్ని చెప్పినవాళ్ళని నిందించండి .నిజాల్నిమాట్లాడే వాళ్ళని..జనాన్ని  జాగ్రుతం చెయ్యాలనుకున్నవాణ్ణి చెప్పులతో కొట్టండి ...ఒకవెళ్ళ మీకు  కొట్టల్ని పించక పొతే.  ..కొట్టేవాళ్ళకు..మీరు మీ చెప్పుల్ని అందించండి..
కమ్యూనిస్టుల్లో ..కమ్మ్యూనిస్టుల్లా కలిసిపోండి ...

మేధావులమని చెప్పుకునే ..మేధావుల్లో ..మేధావుల్లా ..కలిసిపోండి...
మేము సెక్యూలర్లమని  చెప్పుకునే..సెక్యూలర్లలో  సెక్యూలర్లలా..కలిసిపోండి ..
కానీ..ఎదుటివాడికి ..ఓ జెండా ఉన్నది. .మిమ్మల్ని చంపాలనే అజెండా ఉన్నది.వాడి వెనకాల ..దేశాలకు దేశాలే ఉన్నాయి..
అయినా పట్టించుకోకంది...
కళ్ళు తెరిచి...1400 సవచ్చరాలనించి..నిద్రపొయిన భారతీయుల్లాగే మీరూ  నిద్రబోండి...
ఒచ్చిన స్వాతంత్ర్యం..మళ్ళే చచ్చెంతవరకూ ..చచ్చినా..మీరు..మీ జాతి..నిద్ర..లేవదేమో ...........
కులాలు..కులాలు అని...తమలో తాము ..మీలో మీరు..ప్రమాదాన్ని గుర్తించకుండా  కొట్టుకుని చచ్చిపోండి ............
కొన్నిప్రశ్నలకు ..కాలమే సమాధానం చెబుతుందంటారు .......కానీ కాలం కూడా సమాధానం చెప్పలేని..జాతి..హిందూ జాతి
వీళ్ళకి వీళ్ళే శత్రువులు..వీళ్ళకి వీళ్ళే మిత్రులు.. ఎంత   మాత్రం కాదు ..
అదే ..ఈ జాతికి..పట్టిన చారిత్రక దవుర్భాగ్యం ...............